Friday 15 November 2019

ఇసుకను మింగేసిన "పచ్చ కప్ప"

వెబ్సైట్ ను హాక్ చేసి ఇసుక కొరతను కూడా సృష్టించవచ్చు అని నిరూపించిన ఈ ఐడియాకి జోహార్లు
అధికారం పోయినా తన సాంకేతికతను చూపడంలో మాత్రం చిన బాబుగారు ఎక్కడా తగ్గడంలేదు
బ్లూ ఫ్రాగ్ ... ఇది పచ్చ కప్ప

Thursday 7 November 2019

"ఆంగ్ల" ప్రదేశ్

 ఒకవైపు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తెలుగు మీడియం స్కూళ్లను
నడిపిస్తుంటే
రాయలేలిన సీమలో తెలుగు భాషకు ఈ దుస్థితి
 తెలుగు మీడియంకు మంగళం పలికి
ఆంగ్ల ప్రదేశ్ గా మార్చడానికి స్కెచ్ వేస్తున్నారా

Wednesday 6 November 2019

గుజరాతీ భాషకు దక్కిన జాతీయ గౌరవం

2014 లో మోడీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చాక ప్రతిష్టాత్మక NEET లో ఇంగ్లీష్ , హిందీ ప్రశ్నలతో పాటూ ఉర్దూ, గుజరాతీ, మరాఠీ భాషలను కలిపింది .
ఆతర్వాత 2016లో మారాఠీ , ఉర్దూ భాషలను తొలగించింది . ఇప్పుడు హిందీ, ఇంగ్లీష్ బాషల సరసన గుజరాతీ మాత్రమే ఉంది.
దీని భావమేమి తిరుమలేశా?
గుజరాతీని డైరెక్టు  గా కలపకుండా ఇలా ఎందుకు చేసినట్టో ??

 రేపటిరోజున తెలుగు, గుజరాతీ , మరో భాషలను జాతీయ భాషలుగా చేసి .. ఆనక గుజరాతీని ఉంచి  మిగతావాటిని తీసినా తీయొచ్చు


జగన్ PPA సమీక్షలూ .. మోడీ FTA సమీక్షలూ

 గత ప్రభుత్వం కుదుర్చుకున్న భారత వ్యతిరేక FTA లను సమీక్షిస్తున్నాం అని చెప్పిన

మోడీ గారికి ఇప్పుడు అర్ధమై ఉంటుంది
జగన్ రాష్ట్ర ప్రయోజనాల కోసం PPA లను ఎందుకు పునఃసమీక్షిస్తున్నారో

Wednesday 18 September 2019

బాబుగారి "బిజెపి" ఎంట్రీ ఎప్పుడు?

జగన్ దెబ్బకు తట్టుకోలేని వాళ్ళందరూ బిజెపిలోకి పోతున్నారు

కేసుల బాధలనుంచి విముక్తి కోసం

వేధింపుల నుండి ఉపశమనం కోసం

ఆఖరుకు

కోడెల కూడా ప్రయత్నించారట...

జగన్ ని భయపడే ఇదంతా చేస్తున్నారా? లేక టిడిపి "టైటానిక్" అనుకుంటున్నారా?

జగన్ కి భయపడి అయితే

మరి చంద్ర బాబు "బిజెపి" ఎంట్రీ ఎప్పుడో ... లోకేష్ ఎంట్రీ ఎప్పుడో ...

Tuesday 17 September 2019

కోడెల మరణం వెనుక ?

కోడెల శివప్రసాద్ ... ఆత్మహత్య వెనుక ?

కోడెలపై కేసులు పెట్టినప్పుడు
కోడెల గురించి సొంతపార్టీ వాళ్ళే పిర్యాదు చేసినప్పుడు .
కోడెలకు వ్యతిరేకంగా గ్రూపులు ఏర్పడుతున్నప్పుడు

సపోర్ట్ ఇవ్వని తెలుగుదేశం , ఆ పార్టీ నాయకులు కారణం

పదవి దిగిపోగానే ఒంటరిని చేసి ముఖం చాటేసిన

చంద్రబాబు కారణం

పదవిలో ఉన్నప్పుడు ఆయన చూపిన

ఆస్రిత  పక్షపాతం కారణం

ఇంకా రాజకీయం చేద్దామని చూస్తున్న రాజకీయ పార్టీలు కారణం


Wednesday 20 March 2019

పసుపు కుంకుమ సొమ్ముతో ఓట్లకు గాలం

తెలుగుదేశం అభ్యర్థులు ఓట్లకై వచ్చినప్పుడు అడుగుతున్న మొదటి ప్రశ్న
పసుపు కుంకుమ డబ్బులు వచ్చాయా అని
వచ్చాయి అంటే ఓటు మాకే వెయ్యాలిమరి అంటారు .
రాలేదు అంటే
మన పేరు వ్రాసుకుంటారు
అంటే ఓటుకోసం సొమ్ము పసుపు కుంకుమ రాని వాళ్లకే ఇస్తారు
అంటే ఖజానా సొమ్ముతో ఓట్లు కొంటున్నారు .. ఛీ


జగన్ వ్యతిరేకులు జనసేనకు ఓటు వేసుకోవచ్చు: బాబు

బాబుగారూ జగన్ కి ఓటు ఎందుకు వెయ్యకూడదో  చెపుతున్నారు సరే, మరి పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పరేం. ఆయన పార్టీకి వేసుకోవచ్చా ?
మీ పార్టీ ఏడ్స్  లో ఎద్దు ఇచ్చి ఆవు అని నమ్మించేసారు ...
మీరు చెపుతున్నవి ఎలా నమ్మాలి సారూ ...

Monday 18 March 2019

ప్రజాభీష్టం మేరకే టిడిపి అభ్యర్థుల ఎంపిక : బాబు

పాయకరావుపేట నుండి అనితను కొవ్వూరుకు మార్చడం
కొవ్వూరు నుండి జవహర్ ని తిరువూరుకి మార్చడం
గంటాని మార్చడం
ఇవన్నీ ప్రజాభీష్టమేనా ?

ఒక నియోజకవర్గ ప్రజలు ఛీ కొట్టిన వీళ్ళని వేరే వాళ్ళు నెత్తికి ఎత్తుకోవాలా?
ఐడెమ్ న్యాయం సారూ

Sunday 6 January 2019

రోడ్ల విస్తరణ పెరుతో ఎన్నికలలో పంచడానికి సొమ్ము

అస్సలు పట్టించుకోని రోడ్లు
ఇప్పుడు ఎన్నికల ఖర్చులకోసం
ముస్తాబవుతున్నాయ్

ఇంతవరకూ బూజు దులపని ఫైళ్ళు
వోటర్లను మరోసారి మోసం చేసేందుకు
పరుగులు పెడుతున్నాయ్

ఇంతవరకూ ఆచరణకు నోచుకోని హామీలు
ఇప్పుడు కాగితాలపై ఇచ్చేసాం అని చూపిస్తున్నాయ్

మరోసారి ప్రజలను మోసగించడానికి
పచ్చాచోక్కాలకు ఇస్త్రీ చేస్తున్నారు

మరో నాలుగేళ్ళు తలపై ఎక్కడానికి
ఇప్పుడు బంగారు కిరీటాలు పెడుతున్నారు

నాణ్యత లేకుండా వేస్తున్న రోడ్లు మళ్ళీ ఎన్నికలు అయ్యేనాటికి పాడైపోవడం ఖాయం
ప్రతీ వందరూపాయలకేటాయింపులోకేవలం పది రూపాయలేఖర్చు .. మిగతాది ఎన్నికల్లో పంచడానికి పర్సులోకి ...

తల్లి కాంగ్రెస్ - పిల్ల కాంగ్రెస్

నాడు వైసీపీని పిల్ల కాంగ్రెస్ అంటూ
గేలి చేసావు
ఇప్పుడు ..
ఆ కాంగ్రెస్ నుంచి పుట్టిన నీవే
ఎన్టీయార్ పెట్టిన పార్టీని
కాంగ్రెస్కు దత్తత ఇస్తున్నావు

ఇకపై నీదే కదా పిల్ల కాంగ్రెస్ పార్టీ