Wednesday 18 September 2019

బాబుగారి "బిజెపి" ఎంట్రీ ఎప్పుడు?

జగన్ దెబ్బకు తట్టుకోలేని వాళ్ళందరూ బిజెపిలోకి పోతున్నారు

కేసుల బాధలనుంచి విముక్తి కోసం

వేధింపుల నుండి ఉపశమనం కోసం

ఆఖరుకు

కోడెల కూడా ప్రయత్నించారట...

జగన్ ని భయపడే ఇదంతా చేస్తున్నారా? లేక టిడిపి "టైటానిక్" అనుకుంటున్నారా?

జగన్ కి భయపడి అయితే

మరి చంద్ర బాబు "బిజెపి" ఎంట్రీ ఎప్పుడో ... లోకేష్ ఎంట్రీ ఎప్పుడో ...

3 comments:

  1. పచ్చ మూకల ఆటవికం.
    పచ్చ అనుకుల గొట్టాల పైశాచికం.
    భ్రమరావతిలో మాయ భవనాలు.
    పచ్చ దేవతా వస్త్రాలు.
    తెలుగు ప్రజల దౌర్భాగ్యం.

    ReplyDelete
  2. జగన్ పాలన కన్నా వేరే దౌర్భాగ్యం ఉందా, ఉంటుందా మనకి?

    ReplyDelete
    Replies
    1. jai jagan. He like YSR is a dependable person. Babu back stab everyone. Assess Jagan's performance after one year.

      Delete