Thursday 18 July 2024

హత్యాంధ్రప్రదేశ్ - నెల రోజుల పాలనలో స్త్రీలపై దాడులు .. అత్యాచారాలు ..

https://pbs.twimg.com/media/GSw1pWOaEAA543l?format=jpg&name=small 

 శాంతిభద్రతలను గాలికి వదిలేసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వం.. రాష్ట్రంలో వరుసగా వయస్సుతో నిమిత్తంలేడా
మహిళలపై దాడులు - చేతకాని ప్రభుత్వంలో మహిళలకి రక్షణ కరువైపోయింది. వరసగా జరిగిన ఘటనలు చూస్తే


2024 జూన్ 10:- అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం నేదునూరు గ్రామంలో 13ఏళ్ళ మైనర్ బాలికపై అదే
గ్రామానికి చెందిన పరమట రాజశేఖర్ అనే వ్యక్తి అత్యాచారయత్నం.
2024 జూన్ 21:- బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలో బహిర్భూమికి వెళ్లిన యువతిపై అత్యాచారం ఆపై హా
2024 జూన్ 26 :- పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఓప్పిచర్ల గ్రామంలో ఓంటరి మహిళ గండికోట విజయలక్ష్మీ పై
అత్యాచారం ఆపై హత్య
2024 జూన్ 27 :- విజయవాడలో ప్రేమోన్మాది టీడీపీ కార్యకర్త గడ్డం మణికంఠ దర్శిని అనే యువతిని ప్రేమపేరుతో
వేదించడమే కాకుండా అడ్డు చెప్పిన యువతి తండ్రీని హత్య చేశాడు.
2024 జూన్ 28 :- విజయవాడ మదరసాలో కరిపాలని చంపేసారని వారి తలి మోతుకున్నా స్పందనలేదు.

2024 జూన్ 30:- బాపట్ల పెరవలి గ్రామానికి చెందిన మైనర్ బాలిక పై నిజాంపట్నం మండలం గరువపాలెం ద
అత్యాచారం.
2024 జులై 6 :- అనకాపల్లి రాంబిల్లి లో మైనర్ బాలికని ప్రేమపేరుతో వేదింది హత్య చేసిన ఉన్మాది
2024 జులై 7 :- మచ్చుమర్రిలో 8ఏళ్ళ చిన్నపాపపై అత్యాచారం ఆపై హత్య. మృతదేహం కూడా దోరకలేదు.
2024 జులై 7 :- ఏర్పేడు మూలకండ్రికలో 6ఏళ్ల బాలికపై అత్యాచారం
2024 జులై 14 :- విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలం జీలుగువలసలో ఆరునెలల చిన్నారిపై అత్యా
2024 జులై 15 :- పత్తిపాడులో 15ఏళ్ళ దళిత బాలికపై అత్యాచారం
2024 జులై 15 :- అనంతపురం - శింగనమల నియోజకవర్గం నార్పల మండల కేంద్రంలో జిరాక్స్ సెంటర్కు వె
తరగతి బాలిక పై నిర్వాహకుడు నాగరాజు 

2024 జులై 16 :- గుంటూరు కొత్తరెడ్డిపాలానికి చెదందిన 8వ తరగతి విధ్యార్థినిపై అత్యాచారం ఆపై హత్య
2024 జులై 16 :- ఫిరంగిపురంలో నిలాంబరం అనే యువకుడి వేదిపులు తట్టుకోలేక పురుగులుమందు తాగి ఆత్మహత్య
చేసుకున్న బాలిక
2024 జులై 16 :- టి. నర్సాపురంలో 16ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం
2024 జులై 17: - దోరవారిసత్రంలో 8ఏళ్ళ బాలికపై అత్యాచారం ఆపై హత్య

2024 జులై 17:- విశాఖలో డిగ్రీ చదువుతున్న శ్యామల అనే యువతిపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది సిద్దు.
 

నెలలోనే ఇన్ని ఘటనలు జరగడం ఎప్పుడు లేదు ...




7 comments:

  1. కుంభ కర్ణుడు ఐదు ఏళ్ల తర్వాత నిద్ర లేచినట్టున్నాడు. మనుషుల గురించి మాట్లాడుతున్నాడు😁😁

    ReplyDelete
    Replies
    1. ఒకవేళ గత అయిదేళ్లలో ఇన్ని దాడులు స్త్రీలపై జరిగి ఉంటే పవర్ఫుల్ పచ్చ మీడియా ఊరుకునేదా ? ఇప్పుడు కేవలం నెలరోజుల్లో కేవలం ఆడవాళ్ళపైన జరిగిన దాడులు ఇవి

      Delete
    2. ఔరా! నిజమా?



      నాడు నిదురవోయియుందురందురా?

      నారదా
      Gలేబుల్స్

      Delete
  2. ఏ జాతి చరిత్ర చూసినా
    ఏమున్నది గర్వ కారణం?
    నరజాతి చరిత్ర సమస్తం
    పరపీడన పరాయణం

    ReplyDelete
  3. గత ఐదేళ్లలో స్త్రీ ల పై జరిగిన దాడుల గురించి కంటే, మనుషుల మీద జరిగిన దాడుల గురించి మాట్లాడతారా??



    ReplyDelete
  4. కలుగు లోంచి బయటకు వచ్చిన చిట్టెలుక కిచ కిచ మంటోంది ఇవ్వాళ. , తల తిరుగుడు ఇంకా తగ్గినట్టు లేదు. 😫😫

    ReplyDelete
    Replies
    1. ఏం పీకలేరు

      Delete