Tuesday 9 April 2024

పేదలకు పెద్ద పరీక్ష ఈ ఎన్నికలు - విజ్ఞత తో వేయాలి ఓటు

పేదలకు , బలహీన వర్గాలకు, అవ్వా తాత లకు ఈ ఎన్నికలు ఒక పెద్ద పరీక్ష.. 

ఈ ఎన్నికలలో జగన్ ఒడిపోతే . 

  1. భవిష్యత్ లో ఎవరూ సంక్షేమ పథకాలను ఇంత పక్కాగా అమలు చేయరు. 
  2. తమను చూసుకునే వాలంటీర్ వ్యవస్థ రద్దు 
  3. ప్రతీ పనిలో అవినీతి పెరిగిపోతుంది 
  4. కార్పొరేట్ స్కూళ్ళు రాజ్యమేలుతాయి 
  5. ఇంజినీరింగ్ ఫీజులు మళ్ళీ పెరుగుతాయి 
  6. పేదల పక్షాన ఎవరూ పోరాడరు 

.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో 


Monday 25 March 2024

జనసేన కు తిరుపతి కూడా పాయే .. చంద్రం బాబా మహిమ

 సీటు జనసేనకు ఇచ్చినట్లే ఇస్తాడు .. 

తీరా వాళ్ళు సీటు ప్రకటించాక టిడిపి వాళ్ళతో ఆందోళనలు చేయిస్తాడు 

చివరికి ఆ సీటు వాళ్ళకే తిరిగి ఇచ్చేయడం 

అవనిగడ్డ .. తిరుపతి .. ఇంకా ఎన్ని చోటుల్లోనో 

చంద్రం బాబా మహిమ ..

RRR: రఘురామ గారూ .. మీకు టికెట్ ఎవరు ఇవ్వాలి?

 జగన్ గాలిలో వైసీపీలో నెగ్గినా తన పలుకుబడి వల్ల గెలిచానని గొప్పలు 

పచ్చ మీడియాకు బహు ప్రచారం చేసి రేటింగులు పెంచారు 

బిజెపిలో తాను చక్రం తిప్పగలను అని గొప్పలు 

ఏపార్టీలో లేని మీరు ఇండిపెండెంట్ గా పోటీ చేసి మీ పరువు నిలబెట్టుకోండి 

మీరు ఎంత గొప్పవారో జనానికి .. మిమ్మల్ని ఛీ అంటున్న ఈ పార్టీలకు చాటండి 

జై రఘురామ .. విగ్గు గుర్తుకే మా ఓటు

Thursday 21 March 2024

లోక్ సత్తా జెపి "కమ్మ"గా చెప్పారు ..

కొద్ది రోజుల క్రితం ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో ఉన్న అందరు కమ్మవారికి కమ్మ సంఘాలు ఒక పెద్ద హెచ్చరిక జారీ చేశాయి. అన్ని కమ్మ కుటుంబాలూ తమ వారు ఏ పార్టీల్లో ఉన్నా అత్యవసరంగా టిడిపి లో చేరాలి అని ఒత్తిడి చేయాలి అని చెప్పాయి. ఈనాడు , ఏబీఎన్ అధినేతల ద్వారా లాబీయింగ్ చేయించి అనేక నాయకులను, మాజీ అధికారులనూ తప్పకుండా ఈసారికి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయాలి అని ఇది జీవన్మరణ సమస్య అని చెప్పాయి .

ఇటీవల ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కూడా తనపై కుటుంబం ఒత్తిడి ఉంది అని అందుకే పార్టీ మారుతున్నాను అని చెప్పారు. 

అలాగే జయ ప్రకాష్ నారాయణపై ఒత్తిడి వచ్చి ఉండవచ్చు 

లేకపోతే .. 

నిన్న మొన్నటి దాకా జగన్ ని పొగిడి ఇప్పుడు జగన్ కు ఓటు వేయొద్దు ఆనడు కదా !

నిన్న మొన్నటి దాకా అధికార వికేంద్రీకరణ మంచిది అన్నవాడు ఇప్పుడు నిర్మితమే కాని అమరావతికి జై  కొట్టడు కదా!

లాజిక్ లేని ప్రసంగంతో తన పరువు తానే తీసుకున్నాడు  జెపి!!


Monday 18 March 2024

పవన్ లక్ష్యమే జనసేనకి శాపం ..

చంద్రబాబుతో కూటమి కట్టే ముందు తాము ఇద్దరం ఎలా ఆంధ్ర ని అభివృద్ది చేయాలో ప్రణాళిక లేదు.. 

పవన్ కి అధికారం వద్దు 

పవన్కి సీట్లు వద్దు 

పవన్ కి పార్టీ వద్దు 

పవన్ కి కాపుల ఆత్మగౌరవం వద్దు 

కేవలం జగన్ గద్దె డిగాలి అంతే .. 

ఎందుకో తెలుసా ???

తనకంటే లేటుగా రాజకీయాల్లోకి వచ్చాడు .. అయినా ముఖ్యమంత్రి ఐపోయాడు 

తనకంటే పాపులర్ నాయకుడు అయ్యాడు 

తనలా రోజుకో మాట .. పూటకో నిర్ణయం తీసుకోడు 

పవన్ కళ్యాణ్ కి ఉన్న ఈ జెలసీ భవిష్యత్ లో తన రాజకీయ జీవితాన్ని అంతం చేస్తుందని తెలుసుకోలేక పోతున్నాడు

చిలకలూరిపేట సభ తర్వాత చంద్రబాబు పరిస్థితి

 నిన్నటి సభలో మోడీ ప్రసంగం తర్వాత జగన్ గ్రాఫ్ పెరిగింది 

  1. 2019 లో చంద్రబాబుని అన్నట్లుగా  జగన్ అవినీతిపరుడు అని మోడీ అనలేదు 
  2. ప్రత్యేక హోదా కోసం ప్రస్తావన లేదు 
  3. ప్రధాని ముఖంలో ఆనందం లేదు 
  4. చంద్రబాబుని మోడీ సభలో ఏ రకంగానూ గౌరవించలేదు 
  5. ఇది చేస్తాం ఆంధ్రాకి అని కూడా చెప్పలేదు 

మరి ఏ రకంగా వీళ్ళను (బాబు పవన్ లను) నమ్మి కూటమికి ఓటు వేయాలి ??? 

Tuesday 27 February 2024

కాపులు ఎప్పుడూ పల్లకి మోసేవారేనా ??!! పవన్ కాపు ద్రోహి

 మళ్ళీ దగా పడ్డ కాపు యువత 

ఎప్పుడూ తమ స్వంతవర్గం చేతిలోనేమోసపోయే కాపులు 

ఎప్పటికీ పల్లకి ఎక్కలేరు అని నిరూపించాడు పవన్ కళ్యాణ్ 

చంద్రబాబు జైలుకి వెళ్ళగానే వచ్చిన సువర్ణ అవకాశాన్ని

తుంగలో తొక్కి వెంటీలేటర్ పై ఉన్న టిడిపికి జీవం పోసాడు 

ఇక కాపులు ఎప్పటికీ నాయకులు కాలేరు.. వారు సేవకులే అని నిరూపించే ప్రయత్నం చేస్తున్నాడు పవన్ 

పవన్ కాపు ద్రోహి

తమిళనాట ఆనామలై ప్రభంజనం

 తమిళనాడు లో అన్నామలై ప్రభంజనం 

అసెంబ్లీ ఎన్నికలలో ఓడినా మొక్కవోని ఉత్సాహంతో తమిళనాడులో బిజెపిని అద్భుతంగా నడిపిస్తున్న 

అన్నామలై ని చూసి నేటి రాజకీయనాయకులు ఎంతో నేర్చుకోవాలి

Saturday 3 February 2024

రాజకీయాల నుంచి తప్పుకుంటా: చంద్రబాబు

 రాజకీయాలనుంచి తప్పుకుంటానని ఈరోజు చంద్రబాబు వ్యాఖ్యానించారు 

ఒక ఆంగ్ల టీవీ చానల్ తో మాట్లాడుతూ ఈసారి ఒడిపోతే రాజకీయాలనుంచి తప్పుకుంటాను అని అన్నారు 


ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలు తనను తిరస్కరిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కామెంట్స్‌ చేశారు. అయితే, ఎన్నికల్లో టీడీపీ గెలుపుపై చంద్రబాబుకు నమ్మకం లేకనే ఇలా కామెంట్స్‌ చేశారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 

మరోవైపు, ఏపీలో వైఎస్సార్‌సీపీ అందిస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలు సంతృప్తితో ఉన్నారని, మళ్లీ సీఎం జగన్‌నే గెలిపించడానికి ప్రజలు సిద్ధమయ్యారని చంద్రబాబు చెప్పకనే చెప్పినట్టు తెలుస్తోంది. ఇక, రాష్ట్రంలో ఎన్ని రాజకీయ పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా టీడీపీ గెలవడం కష్టమని చంద్రబాబు నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. సొంత పార్టీతో కాదని దత్తపుత్రుడిని కలుపుకున్నా చంద్రబాబుకు సత్తువ చేకూరలేదు. దీంతో, వైఎస్సార్‌సీపీపై గెలవడం కష్టం అన్న నిర్వేదంతో చంద్రబాబు సానుభూతి ప్రయత్నాలకు తెరలేపారనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.

సిద్ధం .. మేమూ సిద్ధమే !!

 

 దేనికి సిద్దం చెప్పు గురూ 

ప్యాకేజీ తీసుకోడానికా 

అన్నీ స్థానాల్లోనూ పోటీ చేయడానికా ?

ఒకవేళ "మేము" అంటే టిడిపి తో కలిపి అనుకుందాం .. 

మీ నాయకుడిని అడిగి ఈ పోస్టర్ పెట్టించావా ??

సీట్ల పంపకం దారికి రాలేదు .. ఇంకా సిద్దం ఏంటి 





Saturday 27 January 2024

కాంగ్రెస్ ను బద్నాం చేస్తున్న షర్మిళ

 కాంగ్రెస్ ను బ్రతికించాలి అని షర్మిళ ని తీసుకువస్తే ప్రతీ ఛోటా కాంగ్రెస్ శత్రువు అయిన వైఎస్ పేరు తీసుకువస్తూ అసలు కాంగ్రెస్ కోసమే చెప్పడం లేదు .. 

కాంగ్రెస్ కి వోటు ఎందుకు వేయాలో చెప్పడం లేదు 


Wednesday 24 January 2024

పబ్లిసిటీ పీక్.. జనంలో వీక్..!!

 

బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారంటీ

 చేస్తాడు భలే గారడీ .. ఇంతకంటే ఎక్కడా ఉండదు అతిపేద్ద బురిడీ .. 

 

టిడిపి కూటమి అధికారంలోకి వస్తే కార్పొరేట్ చేతిలో రాష్ట్రం

 ఈనాడు, ఆంధ్రజ్యోతి సంస్తలు కోట్లు సంపాదిస్తాయి ప్రకటనల ద్వారా

పవన్, బాలయ్య, చిరంజీవి కుటుంబాల సినిమాలు అనేక రాయితీలు పొందుతాయి 

అమరావతిని రియల్ ఎస్టేట్ భడా బాబులు  ఆక్రమిస్తారు 

భడా కాంట్రాక్టర్లు కోట్లు గడిస్తారు 

ఇక ఇసుకను మెక్కే నక్కలు ఎలాగూ ఉంటాయ్



Tuesday 23 January 2024

దేశంలో నిజమైన అంబేద్కర్ ఆశయ సాధకుడు... పేదల పక్షపాతి .. జగన్ !

 

ఎవరు నిజమైన సైకో

 ప్రజలకు ఇది చేశాం అని చెప్పుకోడానికి లేక 

కుట్రలు పన్నుతూ 

మోసపు హామీలతో మభ్యపెడుతూ 

ఎదుటివాడిని దూషించే వాడు కాదా .. నిజమైన సైకో

Monday 22 January 2024

టిడిపి ప్రచార వ్యూహం .. ప్రజలతో పంచాయితీ


 

తెలంగాణా తరిమేసిన షర్మిళ నోటి వెంట పచ్చ పలుకులు

పది లక్షల కోట్ల అప్పు .. 

దళితులపై దాడులు .. 

ఇవన్నీ రోజూ పచ్చ పత్రికలు రాసేవే .. 

రేవంత్ వదిలిన భాణం అయిన షర్మిళ పచ్చ పలుకులు మాట్లాడడం వింతేమి కాదు

Saturday 20 January 2024

సిగ్గులేని ముఖానికి .. పచ్చ రాక్షసులు ..

గడచిన ఐదేళ్ల నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా చెప్పుకోడానికి ఏమి లేదు

తన 14 ఏళ్ల ముఖ్యమంత్రిత్వంలో ఊడబొడిచింది ఏమి లేదు

తన ముప్పై ఏళ్ల అనుభవంలో గడించిన మంచి ఏమి లేదు 

సిగ్గులేని ముఖానికి .. 

ఆవినీతి 

కుల గజ్జి 

ఆశ్రిత పక్షపాతం 

పదవీ వ్యామోహం 

తప్ప ఏమి ఉన్నాయ్ 

ప్రజల్ని మళ్ళీ మోసం చేయడానికి బయలుదేరాడు 

వీడికి తోడు డ్రామోజీ అబద్దాల రాతలూ 

రోగ్ కృష్ణ చెత్త హార్ట్ కబుర్లూ 

మొత్తం కట్టగట్టుకుని ఎన్నికల యుద్దానికి కౌరవుల్లా కుయుక్తులు పన్నుతూ .. 

పచ్చ రాక్షసులు వస్తున్నారు తస్మాత్ జాగ్రత్త

 



Thursday 18 January 2024

ఎన్టీయార్ అభిమానులూ .. ఆలోచించండి

 ఎన్టీయార్ అనగానే గుర్తు వచ్చేది ఇద్దరే. ఆనాటి సీనియర్ .. ఈనాటి జూనియర్.. 

ఈరోజు ఎన్టీయార్ వర్ధంతి సందర్భంగా కట్టిన జూనియర్ ఎన్టీయార్ ఫ్లెక్సీలను దగ్గరుండి తీయించేశాడు ఎర్రగడ్డ బాలకృష్ణ.. 

ఆనాడు బావ కోసం సీనియర్ ఎన్టీయార్ కు ద్రోహం చేశాడు 

ఈరోజు అల్లుడి కోసం  జూనియర్ ఎన్టీయార్ పై కత్తి కట్టాడు. 

తెలుగుదేశం భూస్థాపితం అయితేనే  జూనియర్ ఎన్టీయార్ రాజకీయాల్లోకి రాగలడు.. మళ్ళీ ఆనాటి అన్నగారి పాలన రావాలి అంటే చంద్ర టిడిపి పూర్తిగా తుడిచిపెట్టుకుపోవాలి. 



Tuesday 16 January 2024

షర్మిలకు .. కాంగ్రెస్ కు.. నక్క బాబుకి బుద్ది చెపుదాం

 పెళ్లయినా అత్తగారింటి పేరు బదులు  YS అని పెట్టుకోడానికి సిగ్గులేని  తెలంగాణా ఇల్లాలు

 రాష్ట్ర విభజనతో మోసంచేసిన కాంగ్రెసు రూపంలో వస్తోంది.. 

దీని వెనక జగన్ వోట్లు చీల్చే  హస్తం ఉన్ననక్క 'చంద్రబాబు'

ఈ ముగ్గురికి బుద్ది చెపుదాం .. పదండి ఆంధ్ర ప్రజలారా

మరో సంచలన ప్రకటన చేయబోతున్న వైఎస్ జగన్

 


అభ్యర్ధుల ఎంపిక పూర్తి చేసి త్వరలో ఎన్నికల  ప్రచారం ప్రారంభించబోతున్న జగన్ ఒక ముఖ్యమైన పాయింట్ లేవనెత్త బోతున్నారట.. 

ఇప్పటికే ఆయన ప్రసంగాలలో ఒకటే చెపుతున్నారు - నేను మీకు మేలు చేశాము అంటేనే మీరు వోటు వేయండి లేకపోతే వద్దు అని. స్వాతంత్ర్యం వచ్చాక ఇలా చెప్పగలిగే దమ్ము ఉన్న సీయం కేవలం జగన్ మాత్రమే!

ఇకపోతే ఆయన చెప్పబోతున్న మరో ఆసక్తి కలిగిన విషయం వింటే ప్రతిపక్షాలు అవాక్కు అవడం ఖాయం 

 ఆయా నియోజక వర్గాల వారీగా 2014-19 మధ్య టిడిపి ఖర్చు చేసిన వ్యయం . జరిగిన పనులు .. అలాగే గత అయిదేళ్లలో చేసిన పనులు చెప్పి దమ్ముంటే చర్చకు రమ్మని ప్రతిపక్షాలకు సవాల్ చేయబోతున్నారు 

ఇదే జరిగితే నిజంగా సంచలనమే !!!

Monday 15 January 2024

రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే !

 సీట్లు రాలేదని పార్టీలు మారుతున్ననాయకులూ 

జగన్ ని అధికారంలో నుంచి ఎలాగైనా దింపాలని స్వంత సామాజిక వర్గాన్ని మోసం చేస్తున్న పవన్ 

తాను అధికారంలోకి రావాలని పచ్చ పత్రికలతో చెత్త వార్తలు రాయిస్తున్న చంద్రబాబు 

తెలుసుకోవాలి .. 

రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే !

 


Saturday 13 January 2024

🎯✴🔯✡ జనసేన వ్యూహం స్పష్టం .. టీడీపి తోక కత్తిరించే ప్లాన్ ✂


 జనసేన కనీసం 50 సీట్లలో పోటీచేయబోతోంది.

ఒంటరిగా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితి తీసుకు రాబోతుంది. 

రెండున్నరేళ్లు  పవన్ ముఖ్యమంత్రిగా ఉండాలి అని స్పష్టం చేయబోతున్నారు. 

ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వారు ముందు సీయం కావాలి .. (చంద్రబాబు అయ్యే అవకాశం ఎక్కువ)

మళ్ళీ ఎన్నికలు వచ్చేనాటికి పవన్ సీయం గా ఉండేలా ప్రణాళిక

బిజెపిని కూటమిలోకి  తీసుకు వచ్చే ప్రయత్నం



'టిడిపి' కి జలక్ ఇవ్వబోతున్న పవన్ - ముద్రగడకు లేఖలో ఉన్నదిదే

కాపులంతా ఏకమై కాపు ముఖ్యమంత్రి అయ్యేలా చూడాలని పవన్ కళ్యాణ్ ముద్రగడను కోరారట.. 

దీని అర్ధం తెలుసుకున్న చంద్రబాబు ఇప్పుడు లబో డిబో మంటున్నారట 

అసలే పోటీ చేయాడానికి అభ్యర్ధులు కరువు అవుతున్నారు.. ఇపుడు జనసేన దాదాపు సగం సీట్లు ఇవ్వాలి అని డిమాండ్ చేయబోతోందట.. 

ఇప్పటికే ఏ ఏ స్థానాల్లో పోటీ చేయాలనే విషయంలో పవన్ కి స్పష్టత ఉంది.. 

టిడిపి బలమైన స్థానాల్లో జనసేన కాపు కాయబోతోంది.. 

ఉభయగోదావరి జిల్లాల నుంచి టిడిపిని పరిమితం చేయడం పవన్ ఉద్దేశ్యం!

టిడిపి కంటే జనసేన కు ఎక్కువ శాతలు రావాలంటే కాపు నాయకులు ఏకమయవ్వాలని అప్పుడే కాపు ముఖ్యమంత్రి డిమాండ్ నెరవేరుతుంది అని పవన్ కాపులకు రాసిన లేఖ లోగుట్టు.