Monday, 25 March 2024

RRR: రఘురామ గారూ .. మీకు టికెట్ ఎవరు ఇవ్వాలి?

 జగన్ గాలిలో వైసీపీలో నెగ్గినా తన పలుకుబడి వల్ల గెలిచానని గొప్పలు 

పచ్చ మీడియాకు బహు ప్రచారం చేసి రేటింగులు పెంచారు 

బిజెపిలో తాను చక్రం తిప్పగలను అని గొప్పలు 

ఏపార్టీలో లేని మీరు ఇండిపెండెంట్ గా పోటీ చేసి మీ పరువు నిలబెట్టుకోండి 

మీరు ఎంత గొప్పవారో జనానికి .. మిమ్మల్ని ఛీ అంటున్న ఈ పార్టీలకు చాటండి 

జై రఘురామ .. విగ్గు గుర్తుకే మా ఓటు

2 comments:

  1. విగ్గు రాజు గారికి టిడిపి ద్రోహం చేసింది ..

    ReplyDelete
    Replies
    1. ఇప్పుడు రాజు గారు టిడిపి టిక్కెట్టు ఇవ్వాల్సిందే అని అడుగుతున్నారు.
      చెరపకురా చెడేవు అన్న సామెత తలపుకు వస్తుంది.
      మరి ఇన్నేళ్లుగా ఆయన చేసిన సాయానికి టిడిపి రుణం తీర్చుకోవాలి.

      Delete