Tuesday 27 February 2024

కాపులు ఎప్పుడూ పల్లకి మోసేవారేనా ??!! పవన్ కాపు ద్రోహి

 మళ్ళీ దగా పడ్డ కాపు యువత 

ఎప్పుడూ తమ స్వంతవర్గం చేతిలోనేమోసపోయే కాపులు 

ఎప్పటికీ పల్లకి ఎక్కలేరు అని నిరూపించాడు పవన్ కళ్యాణ్ 

చంద్రబాబు జైలుకి వెళ్ళగానే వచ్చిన సువర్ణ అవకాశాన్ని

తుంగలో తొక్కి వెంటీలేటర్ పై ఉన్న టిడిపికి జీవం పోసాడు 

ఇక కాపులు ఎప్పటికీ నాయకులు కాలేరు.. వారు సేవకులే అని నిరూపించే ప్రయత్నం చేస్తున్నాడు పవన్ 

పవన్ కాపు ద్రోహి

తమిళనాట ఆనామలై ప్రభంజనం

 తమిళనాడు లో అన్నామలై ప్రభంజనం 

అసెంబ్లీ ఎన్నికలలో ఓడినా మొక్కవోని ఉత్సాహంతో తమిళనాడులో బిజెపిని అద్భుతంగా నడిపిస్తున్న 

అన్నామలై ని చూసి నేటి రాజకీయనాయకులు ఎంతో నేర్చుకోవాలి

Saturday 3 February 2024

రాజకీయాల నుంచి తప్పుకుంటా: చంద్రబాబు

 రాజకీయాలనుంచి తప్పుకుంటానని ఈరోజు చంద్రబాబు వ్యాఖ్యానించారు 

ఒక ఆంగ్ల టీవీ చానల్ తో మాట్లాడుతూ ఈసారి ఒడిపోతే రాజకీయాలనుంచి తప్పుకుంటాను అని అన్నారు 


ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలు తనను తిరస్కరిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కామెంట్స్‌ చేశారు. అయితే, ఎన్నికల్లో టీడీపీ గెలుపుపై చంద్రబాబుకు నమ్మకం లేకనే ఇలా కామెంట్స్‌ చేశారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 

మరోవైపు, ఏపీలో వైఎస్సార్‌సీపీ అందిస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలు సంతృప్తితో ఉన్నారని, మళ్లీ సీఎం జగన్‌నే గెలిపించడానికి ప్రజలు సిద్ధమయ్యారని చంద్రబాబు చెప్పకనే చెప్పినట్టు తెలుస్తోంది. ఇక, రాష్ట్రంలో ఎన్ని రాజకీయ పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా టీడీపీ గెలవడం కష్టమని చంద్రబాబు నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. సొంత పార్టీతో కాదని దత్తపుత్రుడిని కలుపుకున్నా చంద్రబాబుకు సత్తువ చేకూరలేదు. దీంతో, వైఎస్సార్‌సీపీపై గెలవడం కష్టం అన్న నిర్వేదంతో చంద్రబాబు సానుభూతి ప్రయత్నాలకు తెరలేపారనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.

సిద్ధం .. మేమూ సిద్ధమే !!

 

 దేనికి సిద్దం చెప్పు గురూ 

ప్యాకేజీ తీసుకోడానికా 

అన్నీ స్థానాల్లోనూ పోటీ చేయడానికా ?

ఒకవేళ "మేము" అంటే టిడిపి తో కలిపి అనుకుందాం .. 

మీ నాయకుడిని అడిగి ఈ పోస్టర్ పెట్టించావా ??

సీట్ల పంపకం దారికి రాలేదు .. ఇంకా సిద్దం ఏంటి