రాజకీయాలనుంచి తప్పుకుంటానని ఈరోజు చంద్రబాబు వ్యాఖ్యానించారు
ఒక ఆంగ్ల టీవీ చానల్ తో మాట్లాడుతూ ఈసారి ఒడిపోతే రాజకీయాలనుంచి తప్పుకుంటాను అని అన్నారు
ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలు తనను తిరస్కరిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కామెంట్స్ చేశారు. అయితే, ఎన్నికల్లో టీడీపీ గెలుపుపై చంద్రబాబుకు నమ్మకం లేకనే ఇలా కామెంట్స్ చేశారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
మరోవైపు, ఏపీలో వైఎస్సార్‌సీపీ అందిస్తున్న సంక్షేమ
పథకాలపై ప్రజలు సంతృప్తితో ఉన్నారని, మళ్లీ సీఎం జగన్‌నే గెలిపించడానికి
ప్రజలు సిద్ధమయ్యారని చంద్రబాబు చెప్పకనే చెప్పినట్టు తెలుస్తోంది. ఇక,
రాష్ట్రంలో ఎన్ని రాజకీయ పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా టీడీపీ గెలవడం
కష్టమని చంద్రబాబు నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. సొంత పార్టీతో కాదని
దత్తపుత్రుడిని కలుపుకున్నా చంద్రబాబుకు సత్తువ చేకూరలేదు. దీంతో,
వైఎస్సార్‌సీపీపై గెలవడం కష్టం అన్న నిర్వేదంతో చంద్రబాబు సానుభూతి
ప్రయత్నాలకు తెరలేపారనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.
ఆయన తప్పుకోవాలని అనుకున్న పచ్చ మీడియా పచ్చ తమ్ముళ్లు ఒప్పుకోరు.
ReplyDeleteఇదంతా బాబు సానుభూతి కోసం ఆడుతున్న నాటకం .. అయినా ఇచ్చిన మాట మీద నిలబడేరకం కాదులెండి
ReplyDelete