Tuesday 27 February 2024

తమిళనాట ఆనామలై ప్రభంజనం

 తమిళనాడు లో అన్నామలై ప్రభంజనం 

అసెంబ్లీ ఎన్నికలలో ఓడినా మొక్కవోని ఉత్సాహంతో తమిళనాడులో బిజెపిని అద్భుతంగా నడిపిస్తున్న 

అన్నామలై ని చూసి నేటి రాజకీయనాయకులు ఎంతో నేర్చుకోవాలి

2 comments:

  1. అన్నామలై భవిష్యత్తు లో గొప్ప నాయకుడు అవుతాడు. ఉన్నత పదవులు అధికారం లోకి వస్తాడు.

    ReplyDelete
  2. కాల ప్రభావం గురించి ఊహించడం సరికాదు, ఇప్పుడు మంచి స్థితిలో ఉన్న వాళ్ళు సరైన సమయంలో కనుమరుగు అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఉంటాయి కూడా. ఏది ఏమైనా ఓట్లు వేసే మన ప్రజలు ఎంత తెలివి గల వారో అంత మూర్ఖులు కూడా.

    ReplyDelete