మళ్ళీ దగా పడ్డ కాపు యువత
ఎప్పుడూ తమ స్వంతవర్గం చేతిలోనేమోసపోయే కాపులు
ఎప్పటికీ పల్లకి ఎక్కలేరు అని నిరూపించాడు పవన్ కళ్యాణ్
చంద్రబాబు జైలుకి వెళ్ళగానే వచ్చిన సువర్ణ అవకాశాన్ని
తుంగలో తొక్కి వెంటీలేటర్ పై ఉన్న టిడిపికి జీవం పోసాడు
ఇక కాపులు ఎప్పటికీ నాయకులు కాలేరు.. వారు సేవకులే అని నిరూపించే ప్రయత్నం చేస్తున్నాడు పవన్
పవన్ కాపు ద్రోహి
తెలిసి మరీ పచ్చ వెన్నుపోటు పొడిపించుకునే వారిని ఏమనాలి ?
ReplyDeleteపవన్ కల్యాణ్ కంటే కే ఏ పాల్ నయం.
Cont. కాపులకు న్యాయం జరగాలి అంటే పవన్ కల్యాణ్ పచ్చ పార్టీని దూరం పెట్టి బిజెపీ తో కలిసి పోటీ చేయాలి.
Deleteఅందరూ కాపుల గురించి బాధపడే వాళ్లే, కానీ అసలు బాధ వెరేమో 😀
ReplyDeleteనిజానికి పవన్ ను తొలి నుంచి ఎక్కువగా అవమానించినది పచ్చ సోదరులు, పచ్చ మీడియా అయినా పవన్ కళ్యాణ్ కు మరీ అంత పచ్చ పాతం ఎందుకో. ఏదో బలమైన కారణం ఉందేమో.
ReplyDeleteపిచ్చ మీడియా వార్తలను పట్టించుకోవలసిన అవసరం ఉందా? జనాన్ని మోసంచేసి పోగేసుకున్న డబ్బుతో సోషల్ మీడియాలో పడి ఎల్లెడలా దుర్గంధం వెదజల్లుతున్నారు ఈపిచ్చమీడియావాళ్ళు.
ReplyDeleteపచ్చ మీడియా అసత్య ప్రచారాలు ఏకపక్ష వార్తల వల్ల విశ్వసనీయత పోయింది. ఆల్టర్నేట్ మీడియా ద్వారా అసలు సత్యాలను ప్రజలు తెలుసుకుంటున్నారు.
DeleteThis comment has been removed by the author.
DeleteVery difficult to overcome bias and prejudice even for learned people. People like to work in binaries. There are shades of gray between black and white. Alternate media has emerged to counter the goebbels propaganda of yellow media. One has to judge by assessing both versions.
Delete