Tuesday 31 October 2023

చంద్రబాబుకి బెయిల్ .. ఎగిరేగిరి పడుతున్న విస్తరాకులు

 చంద్రబాబు కన్ను పోయింది అని బ్రతిమాలుకుని బెయిల్ తెచ్చుకున్నాడు .. అంతేకానీ నిర్దోషి అని బెయిల్ రాలేదు. బెయిల్ కోసం చంద్రబాబు ఇంతకాలం దాచుకున్న జబ్బులన్నీ బయట పెట్టారు ఆ పార్టీ లాయర్లు .. 

అచ్చన్న న్యాయం గెలిసింది అంటున్నాడు 

మనవడు దేవాన్ష అయితే జైలు బయట తాతకి స్వాగతం చెప్పాడు

చంద్రబాబు ఇంద్రుడు.. చంద్రుడు అంటూ బందల గణేష్ ఆయన అవసరం రాష్ట్రానికి , దేశానికి ఉందన్నాడు 

మరి అలా అయితే ఆంధ్రా నుంచి ఆ బాబుని తెలంగాణా తీసుకుపోండి 

కనీసం అక్కడ పోటీచేసే దమ్ము కూడా లేదు 

త్వరలో ఆంద్రాలొ కూడా ఇదే పరిస్తితి రాబోతుంది 

ఎగిరేగిరి పడుతున్న విస్తారాకులు బాబు బెయిల్ పై ఎందుకు వచ్చాడో తెలుసుకుని మాట్లాడండి

Saturday 21 October 2023

పచ్చ మీడియాకు చుక్కలు చూపిస్తున్న "స్టాలిన్"

 తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ రాగానే జగన్ తో పోల్చి ఇంద్రుడు చంద్రుడు అంటూ ఆకాశానికి ఎత్తేసింది  పచ్చ మీడియా . ఇప్పుడు తను చేస్తున్న పనుల్ని సమర్ధించలేక పిచ్చి పడుతుంది వీళ్ళకి.. 

కర్ణాటకలో ఉచితం .. ఉచితం అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కనీసం కరెంటు ఇవ్వలేకపోతోంది.. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచే పనిలో ఉంది .. అదే హామీలను కాపీ కొట్టబోతున్న పచ్చ పార్టీ రాష్ట్రాన్ని అంధకారంలో ముంచేస్తుందేమో .. 


బాబు రావాలి.. రాష్ట్రం బాగుపడాలి

చంద్రబాబు పోతే (జైలుకు) పార్టీని నడపడానికి ఒక్కడు లేడు .. 

అవినీతి చక్రవర్తి కడిగిన ముత్యంలా "బయటికి" వస్తే కానీ దిక్కు లేదు 

వంటలక్క  "భువనమ్మ" అయింది 

హెరిటేజ్ అధినేత  బ్రాహ్మణమ్మ  అయింది .. 

బాలయ్య మాత్రం సైలెంట్ అయ్యాడు 

లొకేషం యువగళం మూగబోయింది 

వీళ్ళకు పార్టీని నడిపే మగాడు అనుకున్న "పవన్" పత్తా లేడు .. 


Source : https://www.eenadu.net/telugu-news/ap-top-news/general/2501/123195277


Tuesday 3 October 2023

Chintamaneni: బండారు మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు

 ఒక లుచ్చా గాడికి మరో సహజ లుచ్చా తోడు 

మంత్రి రోజాను , ముఖ్యమంత్రిని తీవ్ర స్థాయిలో సభ్య సమాజం హర్షించని విధంగా దుర్భాషలాడిన బండారు సత్యనారాయణ కు తోడుగా దిగి వచ్చాడు. ఒకప్పుడు వనజాక్షిని కొట్టిన చింతమనేని ప్రభాకర్ బాగా తిట్టాడు అని మెచ్చుకున్నాడు. ఇది ఆంధ్ర జ్యోతిలో ప్రధాన వార్త.. 

వీళ్ళను సమాజం హర్షించాలా ..

పచ్చ పత్రికల విధి రాతలు

 నాడు జగన్ జైలుకి వెళ్ళినప్పుడు విజయమ్మ వస్తే వెక్కిరించారు 

నేడు భువనమ్మ దీక్ష అంటూ బాకాలు ఊడుతున్నారు 

నాడు పవన్ వార్తల్ని తొక్కిపెట్టారు 

నేడు పవన్ సభలని లైవ్ విస్తున్నారు 

నాడు టిడిపి ప్రభుత్వం అంటూ వార్తలు రాశారు 

నేడు జనసేన-టిడిపి సంకీర్ణం అంటూ వార్తలు 

ఇది కదా మార్పు అంటే 

ఇది కదా విధి రాత అంటే..

Friday 29 September 2023

పవన్ అధికార దాహం .. జనసేనకు శాపం

 అధికారంలోకి రావడానికి చంద్రబాబు అవినీతి పరుడైనా సరే జట్టు కట్టాలా ?

ఒక అవినీతి పరుడిని సమర్ధించే వారు కూడా అవినీతిపరులే అన్న విషయాన్ని మరిచి కేవలం జగన్ ని గద్దె దింపడానికి టిడిపి తో జట్టు కట్టిన పవన్ అవినీతిపరుడే 

జగన్ మీద కేసులున్నాయి .. బాబు మీద కేసులు ఉన్నాయి 

పవన్ మీద కేసులు లేవు 

ఇద్దరూ వెస్ట్ అని ప్రచారం చేసుకుని గెలిస్తే నిజాయితీ ఉంటుంది 

ఒక అవినీతి పరుడిని (ఒకప్పుడు నువ్వే చెప్పావ్ ) వెనకేసుకు రాయడానికి అధికార దాహం కారణం కాదా ?

Monday 11 September 2023

ఓ యువతా మేలుకో .. చంద్రబాబు కొట్టేసిన సొమ్ము మీదే

స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో చంద్రబాబు నొక్కేసిన డబ్బు యువత కోసం ఉపయోగ పడాల్సిన డబ్బు 

అందుకే ఓ యువతా ... మీరు బంద్ లో పార్గోనకండి 

ఉద్యమాలు చెయ్యండి ఎలా అంటే ...

మా డబ్బు కొట్టిన వారిని తీవ్రంగా శిక్షించాలి అని

Sunday 10 September 2023

ట్రేండింగ్: ఇండియా అంతా G20 .. తెలుగు రాష్ట్రాల్లో 420

 చంద్రబాబు అరెస్ట్ తర్వాత సోషల్ మీడియా ట్రేండింగ్

 కోట్లు కుమ్మరించి  బాబు తీసుకు వచ్చిన లాయర్ కంటే

తెలుగు వాడు అయిన   Ponnavolu Sudhakar Reddy🔥 గొప్ప అని 



చంద్రబాబు అరెస్ట్ తర్వాత పచ్చ చానల్స్ లో వస్తున్న స్పందనలు

 


చంద్రబాబుకి రిమాండ్ .. ఏడ్చేసిన భువనేశ్వరి 

బాబు అరెస్ట్ .... తాత కావాలి అని అడిగిన దేవాన్ష్

రాజమండ్రి జైలుకి చంద్రబాబు ... నేనూ వస్తాను నాన్నారూ అంటూ వెనకే వెళ్ళిన లోకేష్ 

బాబు రిమాండ్ ... త్వరలో నేనూ వెళ్తాను అంటున్న పవన్

Saturday 9 September 2023

పవన్ కళ్యాణ్ ఉద్యోగం మానెయ్యాలి

 చంద్రబాబు అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తూ 

స్పెషల్  విమానంలో పరామర్శించడానికి రావాలి అనుకున్న పవన్ 

రేపు చంద్రబాబు కనుక ముద్దాయి అని తేలితే ఏం సమాధానం చెపుతాడు ..

ప్రజల సొమ్ము దోచేసిన బాబుకి ఇంత సపోర్ట్ అవసరం ఏమొచ్చింది 


మొన్న రామోజీని వెనకేసుకోచ్చావ్ 

ఈరోజు చంద్రబాబుని ఇలా మోస్తున్నావ్ 


నీకు నిజంగా ప్రజా సంక్షేమం పట్టదా 

బాబునుంచి తీసుకున్న జీతం చాలు ఇంక 

ఆ ఉద్యోగం మానేసి ప్రజలకోసం పని చేస్తే నిన్ను నమ్ముతారు

బాబును అరెస్ట్ చేసే దమ్ము ఎవరికీ లేదు

 చంద్రబాబు ఎన్ని తప్పులు చేసినా ..

ఎంత అవినీతి చేసినా ...

ఎన్ని కోట్లు మింగినా 


ఆయన నిప్పు 

ఆయనను అరెస్ట్ చెయ్యకూడదు 

మా బాబే కదా డబ్బులు తిన్నది ...

ఆయన ఏం చేసినా రాష్ట్రం కోసం చేస్తాడు ...

దోపిడీ చేసినా దేశం కోసమే ...

 



చంద్రబాబు అరెస్ట్ - పురంధరేశ్వరి ఖండన

 కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా చంద్రబాబుని అరెస్ట్ చేస్తారా?

జీఎస్తీ ఎగ్గోట్టినందుకే కదా స్కాం బయటపడింది.

మరి బిజెపి అధ్యక్షురాలు ఖండించడం ఏంటి.... 

ఇంకా ఈ సిపిఐ , సిపిఎం ప్రజల పక్షం ఉండడం ఎప్పుడో మానేశాయి 

స్కిల్ డెవలప్మెంట్ స్కాం పేదలకు ఉద్దేశించినది 

దీనిలో అరెస్ట్ చేస్తే ఖండనా 


అయినాఅరెస్ట్ చేసే విధానం తప్పు అంట ... పోనీ ఆ విధానం ఎలా ఉండాలి 


Friday 8 September 2023

బాబు పుట్టుక వెనక రహస్యం

 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటాడు 

మూడు సార్లు ముఖ్యమంత్రి అంటాడు 

ఇప్పుడు ఏమయ్యింది ఈ మనిషికి 


వయసుతో నోరు అదుపు తప్పుతోండా 

మానసిక ఒత్తిడి సహనం కోల్పోయేలా చేస్తుందా 



నిన్న చంద్రబాబు జగన్ ని ఉద్దేశించి- నీ పుట్టుకే ఒకతప్పుడు పుట్టుక అన్నాడు


అసలు చంద్రబాబు పుట్టుక గురించి ఎవరికీ తెలుసు... ఎక్కడ అయినా తన తండ్రి కోసం తల్లికోసం చెపుతాడా 

ఎప్పుడూ ఎన్టీయార్ అల్లుడిని అనే చెపుతాడు ...

తండ్రి కోసం ఎందుకు చెప్పడు


Thursday 7 September 2023

బాబుపై గుస గుసలు

 ముడుపుల కేసులో .... ధైర్యంగా విచారణ ఎదుర్కొంటాడా..? 

లేక... 

 బామ్మర్దిలా .... మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకుంటాడా ? 

 రామోజీలా .... మంచం ఎక్కుతాడా ? 

అచ్చన్నలా .... రమేష్ ఆసుపత్రిలో చేరతాడా ? 

విజయ్ మాల్యాలా..... విదేశాలకు పారిపోతాడా ? 

ఇవన్నీ కాక 

 

ఎప్పటిలానే .... మరో స్టే తెచ్చుకుంటాడా ? అని ...పలువురు గుసగుస !

Wednesday 6 September 2023

బాబు అవినీతిలో దుష్ట చతుష్టయం పాత్ర

 దొంగని పట్టుకుంటే ఎవరైనా దొంగ దొంగ అని అరుస్తారు... 

కానీ ఈ దుష్ట చతుష్టయం కుక్కిన పేనుల్లా పది ఉన్నారు ..

ఈటీవీలో చూపించరు 

మొరిగే రాధాకృష్ణ తేలుకుట్టిన దొంగ అయ్యాడు ..

ఇక ప్యాకేజి తీసుకున్న కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడో తెలీదు..


ఒకవేళ చంద్రబాబు తన శక్తిని అంతా ఉపయోగించి బయట పడితే అప్పుడు కలిగులోంచి వస్తాయి ఈ పందికొక్కులు.. అప్పుడు ఈ పేపర్లు చానళ్ళు రోజుల తరబడి చర్చలు పెడతాయి

చంద్రబాబుని అరెస్ట్ చేయించే ధైర్యం మోడీకి ఉందా ...

 40 ఇయర్స్ ఇండస్ట్రీ ...

ఏ వ్యవస్థలో చూసినా తన మనుషులే ...

వ్యవస్థలో లొసుగులు వాడుకుని అవినీతి

మోడీకి చంద్రబాబుని అరెస్ట్ చేసే ధైర్యం ఉందా

Monday 4 September 2023

హిందూ ధర్మాన్ని బిజెపి మాత్రమె కాపాడాలా?

 తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిది సనాతన ధర్మాన్ని ఒక రోగంతో పోల్చాడు. అది కరోనా, డెంగ్యూ ల కంటే ప్రమాదకరం అంటున్నాడు .

దేశంలో మేజారిటీలుగా ఉన్న హిందువులు కానీ , దేవస్థానాలు, సంఘాలు కానీ ఒక్క ముక్క మాట్లాడలేదు. హిందువుల తరపున బిజెపి మాత్రం వకాల్తా తీసుకుంది .

బిజెపి రంగం లోకి వస్తే ఈ వ్యాఖ్యల వెనక ఉన్న దురుద్దేశం, హిందూ ద్రోహం యొక్క తీవ్రత తగ్గిపోతుంది. బిజెపిని బూచిగా చూపి ఈ అంశాన్ని బిజెపికే అంటగట్టడం మామూలు విషయం కుహానా రాజకీయ పార్టీలకి. 

ఒక దురుద్దేశంతో ఇలా హిందువులను ఇలా విమర్శించడం ప్రతీవాడికీ అలవాటు అయిపొయింది. 

హిందువులారా ఎందుకు మౌనం ..

ధర్మాన్ని కాపాడండి .. అది మిమ్మల్ని కాపాడుతుంది 

మనం ఊరుకుంటే ఇలా హిందూ ధర్మం పై దాడి ఇంకా పెరుగుతుంది ... కనీసం ధర్మ కర్తలు, పీటాదిపతులు స్పందించండి.

Sunday 3 September 2023

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అసలు జర్నలిస్ట్ యేనా ?

తప్పుపట్టి చంద్రబాబుకి నోటీసులు ఇచ్చిన ఐటి శాఖది తప్పు అంటున్నాడు. 

జగన్ తో కుమ్మక్కైకేంద్ర ఐటి శాఖ ఇలా నోటీసులు ఇచ్చింది అని ఈరోజు "చెత్త పలుకు"లో 

చెప్పాడు. 

తన వర్గం వారికి ఒక న్యాయం మిగతా వారికి ఒక న్యాయం 

వీడు కమ్మ వర్గ ప్రతినిధా? తెలుగుదేశం కార్యకర్తా ?? 


వీడు జర్నలిస్ట్ ఏంటి .. సిగ్గు పడాలి జర్నలిజం

Saturday 2 September 2023

లూనా-25ను గుర్తుకు తెస్తున్న లోకేష్ పాదయాత్ర

 ఒక్కరోజులో మూడు నియోజక వర్గాలు..

ఒక్కరాత్రిలో ఒళ్లకు ఊళ్లు 

పరుగులో పరుగులా సాగుతున్న లోకేష్ గళం 

పాదయాత్రలా కాక పరుగు యాత్రలా ఉంది

ఇది ఖచ్చితంగా రష్యా పంపిన లూనా- 25 లా సాగుతున్నది 

ఫలితం కూడా అలాగే ఉండబోతున్నది


Saturday 10 June 2023

All Free Babu: ఉచితం .. ఉచితం .... ఇదే రెపటి టిడిపి మేనిఫెస్టో ..

 

 
 
నాడు సంవత్సరానికి 12 గ్యాస్ సిలిండర్లు 100 సబ్సిడీతో ఇస్తాను అన్నావ్ ... నేడు ఉచితం అంటున్నావ్ ... నీ మాటలు ఎవరు నమ్మాలి బాబూ 


 

టిఆర్ఎస్ నాయకులకు ఎపి అంటే చిన్నచూపు ఇందుకేనా!

 టిఆర్ఎస్ నాయకులు ఎపిని ఎందుకు చిన్నచూపు చూస్తారో తెలుసా?

నిజానికి సంక్షేమ కార్యక్రమాలలో, ప్రజా పాలనలో, ప్రజాస్వామ్య విలువలలో తెలంగాణా కన్నా ఆంధ్రప్రదేశ్ ముందే ఉంది. 

ఒకవైపు తెలంగాణా ప్రజలు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన అభివృద్ధి, సంక్షేమ వార్తలు మీడియా ద్వారా వింటూనే ఉన్నారు. 

వారు తమ మనస్సులో తమకి కూడా ఇలాంటి అభివృద్ధి అందితే బాగుండును అనిఅనుకుంటున్నారు అని ముందే పసిగట్టిన తెలంగాణా ప్రభుత్వం తమ విధానాలను మార్చుకోలేక, ఎక్కడ తమకి వ్యతిరేకత వస్తుందో అని ముందే ఆంధ్రా ప్రభుత్వం మీద బురద జల్లుతూ .. 

ఆంధ్ర అధిగతిలో పోతుంది అని, ఇక్కడ అభివృద్ధి శూన్యం అంటూ ముందే పల్లవి అందుకుంటూ ఉన్నారు 

ఇక ఎన్నికలు సమీపించేకొద్దీ వీరి ఏడుపులు పెదబోబ్బలుగా మారడం ఖాయం.. 


Tuesday 30 May 2023

సంక్షేమాంధ్ర ప్రదేశ్ .... ఇక జగన్ వంతు ... ఎటుపోతుంది రాష్ట్రం

 ఇప్పటికే ఆంధ్రా ప్రజల్ని బద్దకస్తుల్ని చేసి పోషిస్తున్న ప్రభుత్వం ..

ఈ దారిలో వెళితే తప్ప ఎన్నికలలో గెలవలేము అని తెలుగు దేశం 

ఇప్పటి పధకాలకు మూడు రెట్లు ఎక్కువ హామీలు ఇచ్చిన చంద్రబాబు 

మరి జగన్ ఊరుకుంటాడా ... మరో ఆరు రెట్లు ఎక్కువ హామీలు ఇస్తాడు 


ఇక పన్నులు చెల్లిస్తున్న వారికి, సంపన్నులకు భారం పెరగనుంది 

ఇక ఇంట్లో కుర్చుని తినొచ్చు


దేశాన్ని నాశనం చేసే ఇలాంటి రాజకీయాలు ఎలా రూపుమాపాలి ??


ఇప్పుడు బిజెపి సంక్షేమం లేని మేనిఫెస్టోతో ముందుకు రావాలి 

 

లేదంటే

రాష్ట్త్రం అప్పుల కుప్ప కానుంది ...

Monday 29 May 2023

చంద్రబాబు నైజం - నిజం

 చంద్రబాబుని ఆరాధించే వాళ్ళు 

వ్యతిరేకిన్చేవాళ్ళు 

తటస్తులు ...


ఎవరైనా ...

ఒక్క మూడు నెలలు ప్రతీరోజు చంద్రబాబు చేసే పనులు.. ఆడే మాటలు చూస్తె తప్పక ఆయనను అసహ్యించుకుంటారు ..

ఇది నిజం ...ఒక్కసారి ప్రయత్నించండి

టిడిపి మేనిఫెస్టో - మేడిపండు - మరో మోసానికి శ్రీకారం

 ప్రజల మనసులు దోచుకోవాలంటే ఇవ్వాల్సింది "నెరవేర్చలేని" హామీలు కాదు 

చేసిన తప్పులు ఒప్పుకోవడం 

కపట రాజకీయాలు ఆపడం 


ఒక నమ్మలేనివాడు ఇచ్చే వాగ్దానాలు నమ్మేంత అమాయకులు కాదు జనాలు .

Thursday 25 May 2023

ABN, TV5 ఒకటే అనడానికి సాక్ష్యం ఇదిగో

 ABN, TV5 చానల్స్ తెలుగుదేశం చానల్స్ అనే విషయం అందరికి తెలిసిందే .. అయితే రెండు చానల్స్కి గ్రాఫిక్ డిజైన్ ఒక దగ్గరే తయారు అవుతుంది అని తెలిపే ఇమేజ్ చూడండి. 


నిన్న యూట్యూబ్ లో పెట్టిన ఇమేజ్ చూడండి .



Saturday 4 March 2023

"ఆంధ్రజ్యోతి"కి ఆంధ్రప్రదేశ్ మీద కోపం ఎందుకో

 నిన్న ఈరోజు విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వేస్ట్ మెంట్ సదస్సు మీద ఎందుకు ఇంతగా "కంగారు"గా ఇప్పటికిప్పుడే విషపు రాతలు రాయాల్సిన అవసరం ఏంటో అర్ధం కాదు. 

ఆ సదస్సు అయ్యేంత వరకు వేచి ఉండడానికి ఎందుకు కుదరడం లేదు ఈ పచ్చ పత్రికలకు???


ఎక్కడ పెట్టుబడులు వచ్చేస్తాయో అని భయమా ?

రాకుండా చేద్దాం అని ప్రయత్నమా?

కులం పేరుతొ పెట్టుబడులు వస్తున్నాయి అని పిచ్చి కూతలు 

బిహార్ లాంటి పనికిరాని రాష్ట్రం కూడా ఇలా సదస్సులు నిర్వహిస్తుంది అని ఐడెమ్ గొప్ప అంటూ విసుర్లు ...


ఆంధ్రప్రదేశ్ మీద పిచ్చి కుక్కల్లా పడుతున్నాయి పచ్చ కుక్కలు ...

Sunday 22 January 2023

జగన్..తస్మాత్ జాగ్రత్త!

 

రాజకీయ నాయకుడి గా జగన్ ఆలోచనా విధానానికి ఓ నమస్కారం.

జగన్ కు సలహాలు ఇస్తున్న వారికి మరిన్ని నమస్కారాలు

సలహాలు ఇవ్వడం లేదు..ఇదంతా జగన్ కు పుట్టిన బుద్దే అంటే పది వేల నమస్కారాలు.

ఎందుకంటే మొండి వాడు రాజు కన్నా బలవంతుడై వుండొచ్చు. కానీ రాజుకు మొండితనం పనికి రాదు. ఆ మాటకు వస్తే మొండితనం ఎవ్వరికీ పనికి రాదు. అది వేరే సంగతి. ఎందుకంటే మొండితనం శృతి మించితే మూర్ఖత్వంగా మారుతుంది. తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు..కుందేంటి కొమ్ము సాధించవచ్చు..అన్న నీతి పద్యం వుండనే వుంది. మూర్ఖత్వానికి పోయేవారి మనసును ఎవ్వరూ మార్చలేరు. రాజకీయ నాయకుడిగా జగన్ మూర్ఖత్వానికి పోతే నష్టపోయేది కేవలం ఆయన మాత్రమే కాదు. ఆయన ను నమ్మి రాజకీయాల్లో కొనసాగుతున్న, రాజకీయ కార్య కలాపాలు సాగిస్తున్న, వ్యాపారాలు వెలగబెడుతున్న అనేకానేక మంది నాయకులు, అనుచర గణం కూడా.

జగన్ అధికారంలోకి వచ్చే వరకు ఈ నాయకులు, అనుచర గణం అంతటికీ సమస్య ఏమీ లేదు. ఎందుకంటే అప్పటి వరకు అధికారంలో లేరు కనుక అందరి దృష్టి ఈ అధికారంలోకి రాని జగన్ మీదే తప్ప, మిగిలిన వారి మీద కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు, ఆరు నూరైనా జగన్ అధికారంలో వుండకూడదు. ఇలా మాటల్లో అనడం సింపుల్. కానీ అస్సలు జగన్ అనే వాడు మరోసారి అధికారంలోకి ఎట్టి పరిస్థితిల్లోనూ రాకూడదు.

ఇది చావో రేవో సమస్య. ఒక పార్టీకి..ఒక కులానికి..ఒక వర్గానికి..ఒక కుటుంబానికి..ఈ యుద్దంలో గెలవాల్సిందే. లేదా మరణమే. ఇంతటి తీవ్రమైన పరిస్థితి ఆంధ్రలో నెలకొన్నపుడు..ఆ సంగతి జగన్ కు తెలియంది కాదు. కానీ ఇలా తెలిసిన తరువాత కూడా మొండిగా, మూర్ఖంగా ముందుకు వెళ్లడం అంటే నూటికి నూరు పాళ్లు ఆత్మహత్యా సదృశం అవుతుంది తప్ప వేరు కాదు. కురుక్షేత్ర యుద్దం కోసం ధర్మరాజు, ధుర్యోధనుడు తమ దగ్గర వున్న సేనలతో కొట్టేసుకుని వుండొచ్చు. కానీ ఎవరికి వారు ఎందుకు బంధువులను, స్నేహితులను ఇలా ఎక్కడ అవకాశం వుంటే అక్కడి వారందరినీ చేరవేసుకుని అక్షౌహినీ సేనలను పోగు చేసుకున్నారు. కృష్ణుడు యుద్దం చేయకపోయినా ఫరవా లేదు తనవైపు వుండాలని అర్జునుడు కోరుకున్నాడు. శల్యుడి మాటలు భరించి అయినా అతగాడే సారథ్యం కావాలని కర్ణుడు ఎందుకు పట్టు పట్టాడు?

ఎందుకంటే అదే ఆఖరు యుద్దం..గెలవటమో..ఓడడమో కాదు..బతుకో..చావో..ఇప్పుడు ఆంధ్రలో జరుగబోయే రాజకీయ యుద్దం అలాంటిదే.

గత కొన్ని నెలలుగా జగన్ మీద ఓ బలమైన ప్రచార యుద్దం జరుగుతోంది. జగన్ అనేవాడు వుండడం వల్ల ఆంధ్ర అధోగతిలోకి జారిపోయింది అనే ప్రచారం సాగుతోంది. రోడ్లు బాగా లేవు అని నానా యాగీ చేసారు. కానీ ఇప్పుడు రోడ్లు అన్నీ బాగు చేసారు. ఒక్క వార్త రాయలేదు. స్కూళ్లు బాగయ్యాయి. ఒక్క వార్త రాయలేదు. ఇప్పుడు తెలుగునాట కులపిచ్చతో కొట్టుకుంటున్న సామాజిక మీడియా ఒకటే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. జగన్ ఇస్తున్న సంక్షేమ తాయిలాలు మరిపించేలా నెగిటివ్ ప్రాపగండా జరగాలి. లేదూ అంటే తమకు, తమ వ్యాపారాలకు భవిష్యత్ లేదు.

చంద్రబాబు టైమ్ లో నెగిటివ్ వార్తలు అన్నీ గోతిలో కప్పెట్టేసిన ఇదే మీడియా సంస్థలు ఇప్పుడు జగన్ కు సంబంధం లేని వాటిని కూడా అతని పాలనకే ముడిపెట్టేస్తూ పేజీలు నింపేస్తున్నాయి. పాజిటివ్ వార్తలును న్యూస్ ప్రింట్ చాటున, లోకల్ ఎడిషన్ ల చాటున కప్పెట్టేస్తున్నాయి.

ఇలాంటి టైమ్ లో జగన్ నిర్ణయాలు ఎలా వుండాలి. తీసుకునే చర్యలు ఇంకెంత ఆదర్శవంతంగా వుండాలి. కదలికలు ఎంత జాగ్రత్తగా వుండాలి. తనను, తన పార్టీని ఎంత బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగాలి. 175 కి 175 సీట్లు వచ్చేయాలి, తెచ్చేయాలి అని పదే పదే చెప్పేయడం, హుకుంలు జారీ చేయడం కాదు. ఆ 175 ఎలా సాధించాలి అన్నది చూడాలి కదా.

కేవలం ఓటర్లలో సగం మందికి నెలనెలా ఏదో రూపంలో సాయం అందించేస్తే సరిపోతుందా?

ఉద్యోగులు ఓట్లు వేయక్కరలేదా? మధ్య తరగతి వారు మీకు అక్కరలేదా? హిందూ భావజాలం వున్న వారు, బ్రాహ్మణుల ఓట్లు అక్కరలేదా?

నానా బాధలు పడి, కిందా మీదా పడిపోయి బటన్ నొక్కి సమయానికి డబ్బులు వేయగలిగే సత్తా కలిగిన జగన్ అదే పని ఉద్యోగస్థుల కోసం చేయలేరా?

జగనన్న కాలనీలు అంటూ హడావుడి చేస్తున్న వారు..మధ్య తరగతి కాలనీలు పెద్ద ఎత్తున చకచకా సాగించలేరా?

హిందూ భావజాలాన్ని, బ్రాహ్మణ ఓటు బ్యాంక్ ను నెగిటివ్ చేస్తూ జరుగుతున్న ప్రచారాన్ని ఎక్కడిక్కడ బహిరంగంగా ఖండించలేరా?

మొండిగా అపాయింట్ మెంట్ లు ఇవ్వకుండా, నాయకుల్లో అసంతృప్తి పెంచడం అవసరమా? రాజకీయాల్లో విశిష్ట వ్యక్తిత్వం వుండొచ్చు. విలక్షణ శైలి వుండొచ్చు. కానీ నలుగురికి కలుపుకుని వెళ్లడం చాలా అవసరం. మన చుట్టూ వున్నవాళ్లలో వెన్నుపోటు దారులు వుండొచ్చు. నయవంచకులు వుండొచ్చు.కానీ వీరందరినీ చుట్టూ పెట్టుకునే కదా వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయం చేయగలిగింది. అందరివాడు అనిపించుకోగలిగింది.

కంట్రోలు చేయగలిగిన వాడే డాబర్ మన్ ను పెంచుతాడు. అలా చేయలేని వాడు దానిని దూరం పెట్టి పమేరేయన్ నో పిల్లి పిల్లనో పెంచుతాడు. ఇలా చేస్తే శక్తివంతమైన అండ ఎక్కడి నుంచి వస్తుంది? ఒక చిన్న అపాయింట్ మెంట్ ఇచ్చి వుంటే రఘురామ కృష్ణం రాజు అనే తలకాయనొప్పి వుండేది కాదు కదా? అయ్యన్న తో..గంటాతో.. తలకాయనొప్పిని అధికారం వున్నప్పటి నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు భరిస్తున్నారు కానీ ఎవరో ఒకరిని దూరం చేసుకోలేదు కదా?

గడ్డి మొక్క ఆదర్శం కావాలి జగన్ గారూ..పెరుగాలి వస్తే మర్రి మాను తలెత్తుకుని వుంటుంది ఇగో కి పోయి. గడ్డి మొక్క తలవంచి వుంటుంది కాస్సేపు. మర్రి మాను నేల కూలుతుంది. గడ్డి మొక్క మళ్లీ తలెత్తి తన పని తాను చేసుకుంటుంది.

ధైర్యంగా, సవాలుగా, బతికినన్నాళ్లు ఎదురులేని వీరుడిగా, మగాడిగా వున్నాడ్రా అనిపించుకోవడం అన్నది సబబే. కానీ రాజకీయాల్లో పనికి రాదు. సరిపోదు. కుదరదు. పివి నరసింహారావును మహానుభావుడు అని ఇప్పుడు అంటున్నారు. అదే పివి ని చాలా అవమాన కర రీతిలో కిందకు దింపారు కదా ఆంధ్ర ముఖ్యమంత్రిగా వున్నపుడు..ఎందుకంటే అప్పటికి రాజకీయం చేయడం, రాజకీయాలను ఎదుర్కోవడం పివి వల్లనే కాలేదు కనుక.

లోకేష్ పాదయాత్రకు జగన్ ఇంతలా భయపడాలా? ఇంకేం రాజకీయం చేస్తారు? అతగాడి పాదయాత్రకు అన్ని అడ్డంకులు అవసరమా? ఇవన్నీ దేనికి సాయం చేస్తాయి. నిత్యం జగన్ వ్యతిరేక వార్తలు వండి వార్చి, భయపడుతున్నాడు అనే కలరింగ్ ఇచ్చి, లోకేష్ ను హీరోను చేయడానికి తప్ప.

రాహుల్ పాదయాత్ర కు ఇలాంటి షరతులే పెట్టారా? మోడీ కానీ ఆయన ముఖ్యమంత్రులు కానీ? అసలు లోకేష్ యాత్ర అనుమతికి ఆ కండిషన్లు ఏమిటి? ఇదేమైనా యమర్జన్సీనా? యమర్జన్సీ ఇందిర‌ను అధికారానికి దూరం చేసిన సంగతి మరిచిపోతే ఎలా? అణచివేత అన్నది ఎప్పుడూ ప్రజల్లో నెగిటివిటీని పెంచుతుంది. ఎన్ని యాత్రలు చేసుకుంటారో చేసుకోండి..ఎన్ని ప్రచారాలు చేసుకుంటారో కానివ్వండి..నా రాజకీయం నేను చేసుకుంటా..నా బలం నేను పెంచుకుంటా..నా ఓటు బ్యాంక్ నేను సమీకరించుకుంటా అనేలా జగన్ ముందుకు సాగాలి తప్ప ఇలా కాదు. ముమ్మాటికీ కాదు.

ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇంకా ఏణ్ణర్థం సమయం వుంది. అన్ని వర్గాలను సంతృప్తి పరిచేలా జగన్ దృష్టి పెట్టాలి. కేవలం డబ్బులు పంచే పని మాత్రమే చేసుకుంటూ పోతే… మొండితనం అనిపించుకుంటుంది.. అది మూర్ఖత్వంగా మారి, మొదటికే మోసం తెస్తుంది..

జగన్..తస్మాత్ జాగ్రత్త!

Monday 2 January 2023

మీటింగుల్లో మరణాలు

 తాయిలాలు పంచుతామని ప్రచారం చేసి 350 రూపాయిల నాసిరకం సరుకుల సంచి అదికూడా అందరికీ పంచలేక .. ఆనక తొక్కిసలాటలో ముగ్గురు నిండు ప్రాణాలు తీసిన ఈ ప్రభుద్దుల వలలో ఇంకా మన జనం పడుతున్నారు అంటే... పేదరికం పోలేదు ఇంకా