చంద్రబాబు అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తూ
స్పెషల్ విమానంలో పరామర్శించడానికి రావాలి అనుకున్న పవన్
రేపు చంద్రబాబు కనుక ముద్దాయి అని తేలితే ఏం సమాధానం చెపుతాడు ..
ప్రజల సొమ్ము దోచేసిన బాబుకి ఇంత సపోర్ట్ అవసరం ఏమొచ్చింది
మొన్న రామోజీని వెనకేసుకోచ్చావ్
ఈరోజు చంద్రబాబుని ఇలా మోస్తున్నావ్
నీకు నిజంగా ప్రజా సంక్షేమం పట్టదా
బాబునుంచి తీసుకున్న జీతం చాలు ఇంక
ఆ ఉద్యోగం మానేసి ప్రజలకోసం పని చేస్తే నిన్ను నమ్ముతారు
ఎవడి గోల వాడిది...
ReplyDelete