Saturday, 9 September 2023

చంద్రబాబు అరెస్ట్ - పురంధరేశ్వరి ఖండన

 కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా చంద్రబాబుని అరెస్ట్ చేస్తారా?

జీఎస్తీ ఎగ్గోట్టినందుకే కదా స్కాం బయటపడింది.

మరి బిజెపి అధ్యక్షురాలు ఖండించడం ఏంటి.... 

ఇంకా ఈ సిపిఐ , సిపిఎం ప్రజల పక్షం ఉండడం ఎప్పుడో మానేశాయి 

స్కిల్ డెవలప్మెంట్ స్కాం పేదలకు ఉద్దేశించినది 

దీనిలో అరెస్ట్ చేస్తే ఖండనా 


అయినాఅరెస్ట్ చేసే విధానం తప్పు అంట ... పోనీ ఆ విధానం ఎలా ఉండాలి 


3 comments:

  1. అబ్బాబ్బాబ్బాబ్బా, what an authority...What a commanding ... మళ్ళీ మళ్ళీ ....

    ReplyDelete
  2. శుభాకాంక్షలు మీకు, టీడీపీ కు సూపర్ mileage వస్తోంది, వస్తుంది కూడా, భస్మాసుర హస్తం కధ చదివి అర్ధం చేసుకుని నాలుగు అక్షింతలు నెత్తిన చల్లుకోండి, ...😁😁😉

    ReplyDelete
  3. No one can escape the results of past karmas. Good and bad deeds fructify in course of time.

    ReplyDelete