చంద్రబాబుకి రిమాండ్ .. ఏడ్చేసిన భువనేశ్వరి
బాబు అరెస్ట్ .... తాత కావాలి అని అడిగిన దేవాన్ష్
రాజమండ్రి జైలుకి చంద్రబాబు ... నేనూ వస్తాను నాన్నారూ అంటూ వెనకే వెళ్ళిన లోకేష్
బాబు రిమాండ్ ... త్వరలో నేనూ వెళ్తాను అంటున్న పవన్
చంద్రబాబు వెంట రాజమండ్రికి బయలుదేరిన నారా లోకేష్.#ChandrababuArrest #NaraLokesh
— M9.NEWS (@M9Breaking) September 10, 2023
అసలు పచ్చ ఛానెల్స్ లో డిబెట్లు చూస్తే వీళ్ళు జర్నలిజం వృత్తి లోకి ఎందుకు వచ్చారు అనిపిస్తుంది. ఇంత భ్రష్టు పట్టిపోయింది తెలుగు జర్నలిజం అని బాధ కలుగుతుంది.
ReplyDelete