Thursday, 7 September 2023

బాబుపై గుస గుసలు

 ముడుపుల కేసులో .... ధైర్యంగా విచారణ ఎదుర్కొంటాడా..? 

లేక... 

 బామ్మర్దిలా .... మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకుంటాడా ? 

 రామోజీలా .... మంచం ఎక్కుతాడా ? 

అచ్చన్నలా .... రమేష్ ఆసుపత్రిలో చేరతాడా ? 

విజయ్ మాల్యాలా..... విదేశాలకు పారిపోతాడా ? 

ఇవన్నీ కాక 

 

ఎప్పటిలానే .... మరో స్టే తెచ్చుకుంటాడా ? అని ...పలువురు గుసగుస !

3 comments:

  1. ఎక్కువగా ఆలోచించడం వల్ల నిరాశ ఎక్కువవుతుంది అని పెద్దల ఉవాచ... అతి గా వుండే entertainment వల్ల మనసు భంగపడి చివరకు నిరాశ పడి అధోగతి చెందుతారని నానుడి....😁😁

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. @Krishna K నీ బ్లాగు చూసాను మొట్టికాయలు కదా.. దానిలో మరి ఎం పిచ్చి పట్టి ఒకరిమీద ఏడుస్తున్నావ్? పోగాలం దాపురించి ఎసిడిటీ పెరిగిపోతున్నట్లుంది. అంటున్నావ్ కదా... మరి నీకు కూడా ఎసిడిటీ వచ్చి పిచ్చి పట్టిందా

      Delete