"తల్లిదండ్రులు లేని పిల్లలపై పోటీ చేయడం న్యాయమా" అని ప్రశ్నించిన చంద్రబాబును ఇరుకున పెట్టడానికి అన్ని నియోజకవర్గాల్లో అనాధలతో పోటీ చేయించేందుకు కొందరు "ఆంద్ర అనాధల పార్టీ" ని స్థాపిస్తున్నారని బోగట్టా ! మరి ఇక వచ్ఛే ఎన్నికలలో ఏ నియోజకవర్గంలోనూ టిడిపి పోటీ చేయదా ? :)