Saturday, 29 July 2017

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లోకి మరో పార్టీ "ఆంద్ర అనాధల పార్టీ" AAP

"తల్లిదండ్రులు లేని పిల్లలపై పోటీ చేయడం న్యాయమా" అని ప్రశ్నించిన చంద్రబాబును 
ఇరుకున పెట్టడానికి అన్ని నియోజకవర్గాల్లో అనాధలతో  పోటీ చేయించేందుకు 
కొందరు  "ఆంద్ర అనాధల  పార్టీ"  ని స్థాపిస్తున్నారని బోగట్టా !
మరి ఇక వచ్ఛే ఎన్నికలలో ఏ నియోజకవర్గంలోనూ టిడిపి పోటీ చేయదా ?
:)



No comments:

Post a Comment