దొంగని పట్టుకుంటే ఎవరైనా దొంగ దొంగ అని అరుస్తారు...
కానీ ఈ దుష్ట చతుష్టయం కుక్కిన పేనుల్లా పది ఉన్నారు ..
ఈటీవీలో చూపించరు
మొరిగే రాధాకృష్ణ తేలుకుట్టిన దొంగ అయ్యాడు ..
ఇక ప్యాకేజి తీసుకున్న కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడో తెలీదు..
ఒకవేళ చంద్రబాబు తన శక్తిని అంతా ఉపయోగించి బయట పడితే అప్పుడు కలిగులోంచి వస్తాయి ఈ పందికొక్కులు.. అప్పుడు ఈ పేపర్లు చానళ్ళు రోజుల తరబడి చర్చలు పెడతాయి
Frustration అనగా..
ReplyDeleteనిరాశ, భంగము, మనో వ్యాకులత లేక మనో వైకుల్యము
As per google translater....
❤️
ReplyDeleteపచ్చ మీడియా గోబెల్స్ ప్రచారం అబద్ధాల గురించి ఉతికి ఆరేస్తున్నారు. జర్నలిజానికి పట్టిన చీడ పచ్చ మీడియా.
ReplyDeleteబులుగు సినిమా లు ఎక్కువ చూస్తూ అందులోనే బ్రతుకుతున్నట్లున్నారు, కలలో కూడా పసుపుపచ్ఛే కనిపిస్తూ నిద్రపట్టడం లేదు లా ఉంది :)
Deleteనువ్వు పచ్చ చొక్కా మానవుడిలా ఉన్నావే (,
Deleteపచ్చ దరిద్రాన్ని విమర్శించే వాళ్ళు అందరూ బులుగు అభిమానులు కాదు ఆ విషయం తెలుసుకో పచ్చ మిత్రమా.
Deleteనిష్పాక్షికంగా ఆలోచించడం నేర్చుకో.