Sunday, 3 September 2023

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అసలు జర్నలిస్ట్ యేనా ?

తప్పుపట్టి చంద్రబాబుకి నోటీసులు ఇచ్చిన ఐటి శాఖది తప్పు అంటున్నాడు. 

జగన్ తో కుమ్మక్కైకేంద్ర ఐటి శాఖ ఇలా నోటీసులు ఇచ్చింది అని ఈరోజు "చెత్త పలుకు"లో 

చెప్పాడు. 

తన వర్గం వారికి ఒక న్యాయం మిగతా వారికి ఒక న్యాయం 

వీడు కమ్మ వర్గ ప్రతినిధా? తెలుగుదేశం కార్యకర్తా ?? 


వీడు జర్నలిస్ట్ ఏంటి .. సిగ్గు పడాలి జర్నలిజం

7 comments:

  1. మంచి కాలం ఆంధ్రజ్యోతి ఒక్ పత్రికయేనా అని అడగలేదు :)



    ReplyDelete
    Replies
    1. చెత్త పలుకు కన్నా జిలేబీ గిద్యం నయం.

      Delete
  2. పాపం, frustration ఎక్కువ అవుతున్నట్టు ఉంది ఈ బ్లాగర్ కు....చాలా వున్నాయి rehab సెంటర్స్😁😁

    ReplyDelete
    Replies
    1. రాధాకృష్ణ ఖచ్చితంగా టిడిపి కార్యకర్త కన్నా ఎక్కువ .. చంద్రబాబు కోసం తన ప్రాణం అయినా ఇస్తాడు... కార్యకర్త అలా ఇవ్వగలడా?

      Delete
    2. అతనొక మహానుభావుడు. చీకట్లో బతుకుతున్న "అంధ్ర" ప్రజలకు తన "జ్యోతి" తో తేజోమూర్తి చంద్రబాబు గారిని ప్రజలకు చూపిస్తున్న మహాజ్ఞాని. అట్టి జ్ఞాని పలుకులని.. అన్నీ మూసుకోని చదువుకోవాలేగానీ.. విమర్శిస్తావట్రా ధూర్తుడా?

      Delete
  3. He is a disgrace to the journalism profession. The newspaper and tv news channels in AP have lost their credibility totally

    ReplyDelete
  4. పనిలో పనిగా చిన్న జీవి అసలు మనిషేనా? నేను PayTm గ్యాంగ్ కంటే తక్కువా అని కూడా అడిగేసుకోండి, ఓ పనై పోతుంది మరి:)

    ReplyDelete