Friday, 29 September 2023

పవన్ అధికార దాహం .. జనసేనకు శాపం

 అధికారంలోకి రావడానికి చంద్రబాబు అవినీతి పరుడైనా సరే జట్టు కట్టాలా ?

ఒక అవినీతి పరుడిని సమర్ధించే వారు కూడా అవినీతిపరులే అన్న విషయాన్ని మరిచి కేవలం జగన్ ని గద్దె దింపడానికి టిడిపి తో జట్టు కట్టిన పవన్ అవినీతిపరుడే 

జగన్ మీద కేసులున్నాయి .. బాబు మీద కేసులు ఉన్నాయి 

పవన్ మీద కేసులు లేవు 

ఇద్దరూ వెస్ట్ అని ప్రచారం చేసుకుని గెలిస్తే నిజాయితీ ఉంటుంది 

ఒక అవినీతి పరుడిని (ఒకప్పుడు నువ్వే చెప్పావ్ ) వెనకేసుకు రాయడానికి అధికార దాహం కారణం కాదా ?

8 comments:

  1. పవన్ అవకాశ వాది

    ReplyDelete
  2. Yes. Agree with your point. If PK is against corruption, he should go alone and not align with any other corrupted parties.

    ReplyDelete
  3. ఈ రోజు కొంత మంది పచ్చ సానుభూతి పరులు చేసిన గంటలు, కంచాలు, విజిల్స్ సౌండ్ కార్యక్రమం హాస్యాస్పదం గా అనిపించింది.

    ReplyDelete
    Replies
    1. పచ్చ మోత వృధా

      Delete
  4. “చాకిరేవు” అనే పేరుతో “బాబు” అనే బ్లాగర్ గారి Wordpress blog ఒకటి ఉంది.

    https://chaakirevu.wordpress.com/about/

    మీరు, ఆ బాబు ఒకరేనా ?

    ReplyDelete
    Replies
    1. అంత అమాయకంగా అడుగుతున్నారు. పచ్చ చాకిరేవు బ్లాగు వేరు చాకిరేవ్ బ్లాగు వేరు.

      Delete
    2. వారొక అయోమయ అమాయక చక్రవర్తి.

      Delete
    3. Evaru? Pai sir or Pavan sir?

      Delete