Tuesday, 3 October 2023

పచ్చ పత్రికల విధి రాతలు

 నాడు జగన్ జైలుకి వెళ్ళినప్పుడు విజయమ్మ వస్తే వెక్కిరించారు 

నేడు భువనమ్మ దీక్ష అంటూ బాకాలు ఊడుతున్నారు 

నాడు పవన్ వార్తల్ని తొక్కిపెట్టారు 

నేడు పవన్ సభలని లైవ్ విస్తున్నారు 

నాడు టిడిపి ప్రభుత్వం అంటూ వార్తలు రాశారు 

నేడు జనసేన-టిడిపి సంకీర్ణం అంటూ వార్తలు 

ఇది కదా మార్పు అంటే 

ఇది కదా విధి రాత అంటే..

1 comment:

  1. విధి చేయు వింతలెన్నీ మతి లేని చేతలేనని ...

    ReplyDelete