Saturday 21 October 2023

పచ్చ మీడియాకు చుక్కలు చూపిస్తున్న "స్టాలిన్"

 తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ రాగానే జగన్ తో పోల్చి ఇంద్రుడు చంద్రుడు అంటూ ఆకాశానికి ఎత్తేసింది  పచ్చ మీడియా . ఇప్పుడు తను చేస్తున్న పనుల్ని సమర్ధించలేక పిచ్చి పడుతుంది వీళ్ళకి.. 

కర్ణాటకలో ఉచితం .. ఉచితం అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కనీసం కరెంటు ఇవ్వలేకపోతోంది.. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచే పనిలో ఉంది .. అదే హామీలను కాపీ కొట్టబోతున్న పచ్చ పార్టీ రాష్ట్రాన్ని అంధకారంలో ముంచేస్తుందేమో .. 


2 comments:

  1. అంటే పచ్చ పార్టీ గెలుస్తుందని ఫిక్స్ అయ్యావా ?

    పచ్చ ఉత్తుత్తి హామీలు ప్రజలు నమ్మరు.

    ReplyDelete
  2. >> పచ్చ పార్టీ రాష్ట్రాన్ని అంధకారంలో ముంచేస్తుందేమో ..
    ప్రస్తుతం ఒక పిచ్చిపార్టీ పాలనతో ఆంధ్రరాష్ట్రం అంధకారంలో ములిగిపోయి ఉంది. కొత్తగా మరొకరు వచ్చి అంధకారంలో ముంచటం కుదరదండి.

    ReplyDelete