Saturday 21 October 2023

బాబు రావాలి.. రాష్ట్రం బాగుపడాలి

చంద్రబాబు పోతే (జైలుకు) పార్టీని నడపడానికి ఒక్కడు లేడు .. 

అవినీతి చక్రవర్తి కడిగిన ముత్యంలా "బయటికి" వస్తే కానీ దిక్కు లేదు 

వంటలక్క  "భువనమ్మ" అయింది 

హెరిటేజ్ అధినేత  బ్రాహ్మణమ్మ  అయింది .. 

బాలయ్య మాత్రం సైలెంట్ అయ్యాడు 

లొకేషం యువగళం మూగబోయింది 

వీళ్ళకు పార్టీని నడిపే మగాడు అనుకున్న "పవన్" పత్తా లేడు .. 


Source : https://www.eenadu.net/telugu-news/ap-top-news/general/2501/123195277


3 comments:

  1. అత్యంత నీతివంతమైన మరియు అత్యంత సమర్ధమైన పాలన ఉభయ తెలుగురాష్ట్రాలలోనూ చక్కగా సాగుతోంది. ఇంకేం కావాలీ? ఇతరుల గురించి ఆలోచించడం అనవసరం. ఏమంటారు?

    ReplyDelete
  2. వస్తాడా మాబాబు ఏరోజో
    బయటికొస్తాడో మాబాబు ఏరోజో

    కార్తీకపున్నమికొస్తాడ
    మాఘపున్నమికొస్తాడ?

    మా బాబు ఏరోజు?
    ఎప్పుడొస్తాడు మా బాబు ఏరోజు?
    బైలుమీదొస్తాడా మా బాబు ఆ రోజు?
    జైలునుంచొస్తాడా మా బాబు ఏరోజు?

    ReplyDelete
  3. ఒకరోజు పాపం బాబు బయటికి వస్తాడు లెండి. అన్నట్లు పాపం ఆరోజుకల్లా ఒక పిచ్చి(మా)రాజు మరలా బెయిలు తీరి జెయిలుకు పర్మనెంటు గెష్టుగా పోతాడు లెండి. ఆరోజు ఒకరికి కార్తీకపూర్ణిమగానూ మరొకరికి గొడ్డుఅమావాస్యగానూ ఐపోతుంది చిత్రంగా!

    ReplyDelete