చంద్రబాబు కన్ను పోయింది అని బ్రతిమాలుకుని బెయిల్ తెచ్చుకున్నాడు .. అంతేకానీ నిర్దోషి అని బెయిల్ రాలేదు. బెయిల్ కోసం చంద్రబాబు ఇంతకాలం దాచుకున్న జబ్బులన్నీ బయట పెట్టారు ఆ పార్టీ లాయర్లు ..
అచ్చన్న న్యాయం గెలిసింది అంటున్నాడు
మనవడు దేవాన్ష అయితే జైలు బయట తాతకి స్వాగతం చెప్పాడు
చంద్రబాబు ఇంద్రుడు.. చంద్రుడు అంటూ బందల గణేష్ ఆయన అవసరం రాష్ట్రానికి , దేశానికి ఉందన్నాడు
మరి అలా అయితే ఆంధ్రా నుంచి ఆ బాబుని తెలంగాణా తీసుకుపోండి
కనీసం అక్కడ పోటీచేసే దమ్ము కూడా లేదు
త్వరలో ఆంద్రాలొ కూడా ఇదే పరిస్తితి రాబోతుంది
ఎగిరేగిరి పడుతున్న విస్తారాకులు బాబు బెయిల్ పై ఎందుకు వచ్చాడో తెలుసుకుని మాట్లాడండి
చంద్రబాబు ఇక్కడ కాళ్ళూ గడ్డాలు పట్టుకుని బయటకొస్తే, జగన్ బాబు సెంటర్ లో కాళ్ళూ గడ్డాలు పట్టుకుని లోనికెళ్ళకుండా మేనేజ్ చేసుకుంటున్నాడు. ఇలాంటి వాళ్ళ చాకిరేవు తప్ప గతి లేకపోవడం రాష్ట్రం దౌర్భాగ్యం.
ReplyDelete