కాపులంతా ఏకమై కాపు ముఖ్యమంత్రి అయ్యేలా చూడాలని పవన్ కళ్యాణ్ ముద్రగడను కోరారట..
దీని అర్ధం తెలుసుకున్న చంద్రబాబు ఇప్పుడు లబో డిబో మంటున్నారట
అసలే పోటీ చేయాడానికి అభ్యర్ధులు కరువు అవుతున్నారు.. ఇపుడు జనసేన దాదాపు సగం సీట్లు ఇవ్వాలి అని డిమాండ్ చేయబోతోందట..
ఇప్పటికే ఏ ఏ స్థానాల్లో పోటీ చేయాలనే విషయంలో పవన్ కి స్పష్టత ఉంది..
టిడిపి బలమైన స్థానాల్లో జనసేన కాపు కాయబోతోంది..
ఉభయగోదావరి జిల్లాల నుంచి టిడిపిని పరిమితం చేయడం పవన్ ఉద్దేశ్యం!
టిడిపి కంటే జనసేన కు ఎక్కువ శాతలు రావాలంటే కాపు నాయకులు ఏకమయవ్వాలని అప్పుడే కాపు ముఖ్యమంత్రి డిమాండ్ నెరవేరుతుంది అని పవన్ కాపులకు రాసిన లేఖ లోగుట్టు.
పవన్ కళ్యాణ్ ఓడిపోయెలా పచ్చ కుట్ర ఉంటుంది. ఎన్నికల తరువాత వెన్నుపోటు అంటే ఏమిటో పవన్ కు స్వానుభవం లోకి వస్తుంది
ReplyDelete