Saturday, 13 January 2024

🎯✴🔯✡ జనసేన వ్యూహం స్పష్టం .. టీడీపి తోక కత్తిరించే ప్లాన్ ✂


 జనసేన కనీసం 50 సీట్లలో పోటీచేయబోతోంది.

ఒంటరిగా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితి తీసుకు రాబోతుంది. 

రెండున్నరేళ్లు  పవన్ ముఖ్యమంత్రిగా ఉండాలి అని స్పష్టం చేయబోతున్నారు. 

ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వారు ముందు సీయం కావాలి .. (చంద్రబాబు అయ్యే అవకాశం ఎక్కువ)

మళ్ళీ ఎన్నికలు వచ్చేనాటికి పవన్ సీయం గా ఉండేలా ప్రణాళిక

బిజెపిని కూటమిలోకి  తీసుకు వచ్చే ప్రయత్నం



1 comment:

  1. బాబు పంచన చేరిన పవన్ కు చివరికి చేదు అనుభవం తప్పదు.

    ReplyDelete