గడచిన ఐదేళ్ల నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా చెప్పుకోడానికి ఏమి లేదు
తన 14 ఏళ్ల ముఖ్యమంత్రిత్వంలో ఊడబొడిచింది ఏమి లేదు
తన ముప్పై ఏళ్ల అనుభవంలో గడించిన మంచి ఏమి లేదు
సిగ్గులేని ముఖానికి ..
ఆవినీతి
కుల గజ్జి
ఆశ్రిత పక్షపాతం
పదవీ వ్యామోహం
తప్ప ఏమి ఉన్నాయ్
ప్రజల్ని మళ్ళీ మోసం చేయడానికి బయలుదేరాడు
వీడికి తోడు డ్రామోజీ అబద్దాల రాతలూ
రోగ్ కృష్ణ చెత్త హార్ట్ కబుర్లూ
మొత్తం కట్టగట్టుకుని ఎన్నికల యుద్దానికి కౌరవుల్లా కుయుక్తులు పన్నుతూ ..
పచ్చ రాక్షసులు వస్తున్నారు తస్మాత్ జాగ్రత్త
పచ్చ హమాస్
ReplyDeleteమరి అవతల వాళ్లేమన్నా పత్తిత్తులా?? రెండు రెట్లు ఎక్కువేగా.. ఇలాంటి వాళ్ళని నాయకులంటూ వేళ్ళాడే ఆంధ్ర జనాలు సుద్ద పూసలా?? అందరూ పనికి మాలిన వాళ్లే.
ReplyDeleteఅందరూ ఆ చెట్టు కాయలే ఒకరు ఎక్కువా కాదు ఒకరు తక్కువా కాదు, చూసే కళ్ళు మాత్రమే తేడా...ఎవరి కళ్ళ బట్టి వారికి ఆ సినిమా..
ReplyDeleteరాజకీయాలు అన్నాక పరస్పర విమర్శలు సహజం. సభామర్యాదను పాటించి నంత కాలమూ వృథానిందాలాపాలకు దిగనంత కాలమూ ఈవిమర్శలు తప్పు కాదు.
ReplyDeleteకేవలం దుమ్మెత్తిపోయటమూ వ్యక్తిగతవిషయాలను రచ్చకీడ్వటమూ మర్యాదారహితంగా మాట్లాడటమూ వంటివి విమర్శలు అనిపించుకోవు.
ఏ ఆధారాలూ ప్రస్తావించకుండా తప్పులెన్నే పధ్ధతి ఆమోదయోగ్యం కాదు.
ఎవరూ ఎవరికీ ప్రత్యేకంగా నచ్చనక్కర లేదు. జనబాహుళ్యం మంచిచెడులు తెలుసుకోగరదు. జనాన్ని తప్పుదారి పట్టించటానికి ఏదేదో మాట్లాడుతూ అది విమర్శ అంటే చెల్లదు.
కేవలం విద్వేషం వెళ్ళగ్రక్కే ప్రయత్నాలు వద్దు. అది.తప్పు.
చేతనైతే నిర్మాణాత్మక విమర్శలు చేయండి.
ఈ నీతులు పచ్చ మీడియా వారికి చెప్ప వచ్చు కదా.
Delete