Wednesday 24 January 2024

టిడిపి కూటమి అధికారంలోకి వస్తే కార్పొరేట్ చేతిలో రాష్ట్రం

 ఈనాడు, ఆంధ్రజ్యోతి సంస్తలు కోట్లు సంపాదిస్తాయి ప్రకటనల ద్వారా

పవన్, బాలయ్య, చిరంజీవి కుటుంబాల సినిమాలు అనేక రాయితీలు పొందుతాయి 

అమరావతిని రియల్ ఎస్టేట్ భడా బాబులు  ఆక్రమిస్తారు 

భడా కాంట్రాక్టర్లు కోట్లు గడిస్తారు 

ఇక ఇసుకను మెక్కే నక్కలు ఎలాగూ ఉంటాయ్



2 comments:

  1. ఇప్పుడు మాత్రం, మోడీ, ఆదాని, అంబానీ, రాష్ట్రంలో కాదా?? వేరేది ఏమైనా వెతుక్కోండి.

    ReplyDelete
    Replies
    1. వీళ్ళు ఎలాగూ ఉంటారు .. ఎవరు వచ్చినా !

      Delete