ప్రజల మనసులు దోచుకోవాలంటే ఇవ్వాల్సింది "నెరవేర్చలేని" హామీలు కాదు
చేసిన తప్పులు ఒప్పుకోవడం
కపట రాజకీయాలు ఆపడం
ఒక నమ్మలేనివాడు ఇచ్చే వాగ్దానాలు నమ్మేంత అమాయకులు కాదు జనాలు .
ఉచిత పథకాలతో ప్రజలు నిర్వీర్యం అవుతారు. రాబడి తగ్గిపోయి అభివృద్ధి ఆగిపోతుంది. అప్పులు పెరిగిపోతాయి.
ఉచిత పథకాలతో ప్రజలు నిర్వీర్యం అవుతారు. రాబడి తగ్గిపోయి అభివృద్ధి ఆగిపోతుంది. అప్పులు పెరిగిపోతాయి.
ReplyDelete