నిన్నటి సభలో మోడీ ప్రసంగం తర్వాత జగన్ గ్రాఫ్ పెరిగింది
- 2019 లో చంద్రబాబుని అన్నట్లుగా జగన్ అవినీతిపరుడు అని మోడీ అనలేదు
- ప్రత్యేక హోదా కోసం ప్రస్తావన లేదు
- ప్రధాని ముఖంలో ఆనందం లేదు
- చంద్రబాబుని మోడీ సభలో ఏ రకంగానూ గౌరవించలేదు
- ఇది చేస్తాం ఆంధ్రాకి అని కూడా చెప్పలేదు
మరి ఏ రకంగా వీళ్ళను (బాబు పవన్ లను) నమ్మి కూటమికి ఓటు వేయాలి ???
తప్పకుండా జగన్ పార్టీ వారికే ఓటు వేదాం.
ReplyDeleteఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్తులన్నీ తాకట్టు పెడతారు ఆతరువాత రాష్ట్రబడ్జెట్ మొత్తం తాకట్టు పెడతారు. అభివృద్ధి ఎవడిక్కావాలి? సంక్షేమం అంటే అలాగే కదా సాధించాలీ? భారతదేశంలో వేరేవేరేవి మళ్ళీ ఎన్నికల తరువాత తాకట్టు పెట్టవచ్చును లెండి. అంతగా ఐతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తాకట్టు పెట్టేయవచ్చును. మనకు మోదీ ఆశీర్వాదం చాలదా ఏమి? కావల్సిన పక్షంలో మనతలలన్నీ తాకట్టు పెట్టచ్చును.
ఓటర్లకు తెలుసు ఎవరికి ఓటు వేయాలో. మీరెందుకు పాపం ఆక్రోశ పడతారు? మోడీ గారికి తెలుసు ఎవరు నమ్మదగిన వ్యక్తి అన్న విషయం.
Delete2019 లో అనరాని మాటలతో దూషించి ఇప్పుడు అతిగా పొగిడి అభాసు పాలయ్యారు మీరు ఆరాధించే నాయకుడు. వెన్నుపోటు నమ్మకద్రోహం ఓటర్లకు తెలుసు.
This time you have a third alternative, no?
ReplyDeleteపవనుడు పిటాపురం లో వంగా గీతమీద నెగ్గితే గొప్పే!
ReplyDeleteబిజెపి నెగ్గేవి మూడు ఎమ్.పి సీట్లు ఎవరితో పొత్తైనా! పొత్తు లేకపోయినా! తెలంగానా ఐదు,తమిల్నాడు రెండు,కేరళా రెండు.
టి.డి.పి కాంగ్రెస్ ని బతికించిందితెలంగానాలో అలా జరక్కూడదని బి,జె.పి పొత్తుకి ఒప్పుకుంది.