కొద్ది రోజుల క్రితం ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో ఉన్న అందరు కమ్మవారికి కమ్మ సంఘాలు ఒక పెద్ద హెచ్చరిక జారీ చేశాయి. అన్ని కమ్మ కుటుంబాలూ తమ వారు ఏ పార్టీల్లో ఉన్నా అత్యవసరంగా టిడిపి లో చేరాలి అని ఒత్తిడి చేయాలి అని చెప్పాయి. ఈనాడు , ఏబీఎన్ అధినేతల ద్వారా లాబీయింగ్ చేయించి అనేక నాయకులను, మాజీ అధికారులనూ తప్పకుండా ఈసారికి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయాలి అని ఇది జీవన్మరణ సమస్య అని చెప్పాయి .
ఇటీవల ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కూడా తనపై కుటుంబం ఒత్తిడి ఉంది అని అందుకే పార్టీ మారుతున్నాను అని చెప్పారు.
అలాగే జయ ప్రకాష్ నారాయణపై ఒత్తిడి వచ్చి ఉండవచ్చు
లేకపోతే ..
నిన్న మొన్నటి దాకా జగన్ ని పొగిడి ఇప్పుడు జగన్ కు ఓటు వేయొద్దు ఆనడు కదా !
నిన్న మొన్నటి దాకా అధికార వికేంద్రీకరణ మంచిది అన్నవాడు ఇప్పుడు నిర్మితమే కాని అమరావతికి జై కొట్టడు కదా!
లాజిక్ లేని ప్రసంగంతో తన పరువు తానే తీసుకున్నాడు జెపి!!
జయప్రకాశ్ నారాయణ్ తన గౌరవం పోగొట్టుకున్నాడు. ఇలాంటి కుహనా స్వయం ప్రకటిత మేధావులను చూస్తే అసహ్యం వేస్తుంది.
ReplyDelete