Saturday 3 February 2024

సిద్ధం .. మేమూ సిద్ధమే !!

 

 దేనికి సిద్దం చెప్పు గురూ 

ప్యాకేజీ తీసుకోడానికా 

అన్నీ స్థానాల్లోనూ పోటీ చేయడానికా ?

ఒకవేళ "మేము" అంటే టిడిపి తో కలిపి అనుకుందాం .. 

మీ నాయకుడిని అడిగి ఈ పోస్టర్ పెట్టించావా ??

సీట్ల పంపకం దారికి రాలేదు .. ఇంకా సిద్దం ఏంటి 





1 comment:

  1. మేమూ సిద్ధమే అనడం చూస్తే మాయా బాజార్ సినిమాలో ఉత్తరకుమారుడు మేం ఎప్పుడూ సిద్ధమే అన్నట్టుగా ఉంది.

    ReplyDelete