Tuesday, 9 April 2024

పేదలకు పెద్ద పరీక్ష ఈ ఎన్నికలు - విజ్ఞత తో వేయాలి ఓటు

పేదలకు , బలహీన వర్గాలకు, అవ్వా తాత లకు ఈ ఎన్నికలు ఒక పెద్ద పరీక్ష.. 

ఈ ఎన్నికలలో జగన్ ఒడిపోతే . 

  1. భవిష్యత్ లో ఎవరూ సంక్షేమ పథకాలను ఇంత పక్కాగా అమలు చేయరు. 
  2. తమను చూసుకునే వాలంటీర్ వ్యవస్థ రద్దు 
  3. ప్రతీ పనిలో అవినీతి పెరిగిపోతుంది 
  4. కార్పొరేట్ స్కూళ్ళు రాజ్యమేలుతాయి 
  5. ఇంజినీరింగ్ ఫీజులు మళ్ళీ పెరుగుతాయి 
  6. పేదల పక్షాన ఎవరూ పోరాడరు 

.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో 


5 comments:

  1. నిజాయితీ -నమ్మకం -సంక్షేమం - సామాజిక న్యాయం కోసం ప్రజలు ఓటు వేస్తారు.
    కూటమి అసలు ఉద్దేశ్యం వారికి తెలుసు.

    ReplyDelete
  2. ఇది.కేవలం YCP రేవు. తస్మాత్ జాగ్రత.

    ReplyDelete
    Replies
    1. తప్పేంటటా.. మీరొక రేవు పెట్టండి

      Delete
    2. ఇప్పటికే ఉన్న ఈరేవులన్నీ కాలుష్యం వెదజల్లుతున్నాయి. కొత్తవి అవసరం లేదు. దుర్గంధం వెధజల్లే ఈరేవుల్ని తప్పేంటని వెనకేసుకు రావటం ఒకటా!!

      Delete
    3. ఈ రేవు నీకు నచ్చలేదు కాబట్టి ఎగిరేగిరి పడుతున్నావ్ .. ఇది పచ్చగా ఉంటే నీకు కమ్మగా ఉంటుంది .. ఎవడిష్టం వాడిది నువ్వేంటి చెప్పేది

      Delete