Wednesday, 18 September 2019

బాబుగారి "బిజెపి" ఎంట్రీ ఎప్పుడు?

జగన్ దెబ్బకు తట్టుకోలేని వాళ్ళందరూ బిజెపిలోకి పోతున్నారు

కేసుల బాధలనుంచి విముక్తి కోసం

వేధింపుల నుండి ఉపశమనం కోసం

ఆఖరుకు

కోడెల కూడా ప్రయత్నించారట...

జగన్ ని భయపడే ఇదంతా చేస్తున్నారా? లేక టిడిపి "టైటానిక్" అనుకుంటున్నారా?

జగన్ కి భయపడి అయితే

మరి చంద్ర బాబు "బిజెపి" ఎంట్రీ ఎప్పుడో ... లోకేష్ ఎంట్రీ ఎప్పుడో ...

Tuesday, 17 September 2019

కోడెల మరణం వెనుక ?

కోడెల శివప్రసాద్ ... ఆత్మహత్య వెనుక ?

కోడెలపై కేసులు పెట్టినప్పుడు
కోడెల గురించి సొంతపార్టీ వాళ్ళే పిర్యాదు చేసినప్పుడు .
కోడెలకు వ్యతిరేకంగా గ్రూపులు ఏర్పడుతున్నప్పుడు

సపోర్ట్ ఇవ్వని తెలుగుదేశం , ఆ పార్టీ నాయకులు కారణం

పదవి దిగిపోగానే ఒంటరిని చేసి ముఖం చాటేసిన

చంద్రబాబు కారణం

పదవిలో ఉన్నప్పుడు ఆయన చూపిన

ఆస్రిత  పక్షపాతం కారణం

ఇంకా రాజకీయం చేద్దామని చూస్తున్న రాజకీయ పార్టీలు కారణం