తవ్వే కొద్దీ పడుతున్న కుంభకోణాల వెలికితీతలో
మసక బార్చిన దేశ ప్రతిష్ట తిరిగి తీసుకు రావడంలో
అన్ని రకాల వ్యవస్థల్లో ప్రక్షాళనలో
తలమునకలవుతున్న మన మోడీ
తాను చెప్పినవి ఆలస్యమైనా
తప్పక నెరవేరుస్తాడు !
అవినీతి కాంగ్రెస్ కే రెండుసార్లు అధికారం ఇఛ్చిన ప్రజలు
సచ్ఛీల మోడీకి మరోసారీ బ్రహ్మరధం పెట్టరూ !
అయితే
ఒకసారి తెలుగు రాష్ట్రాల వంక చూస్తే
ఎన్ని పునాధులు కదులుతాయో

No comments:
Post a Comment