Thursday, 13 October 2016

ఈయనగానీ ప్రధాని ఐతేనా ...

కేంద్రం గుట్టుగా ఉంచిన నల్లధనం వెల్లడి వివరాలను తెలుసుకున్నారు
అమెరికా అధ్యక్ష ఎన్నికలల్లో హిల్లరీకి మద్దతు పలికారు
ఐదొందల, వెయ్యినోట్ల రద్దు కోరారు
ఈయనగానీ ప్రధాని ఐతేనా ...

1 comment:

  1. అస్సలుది మిస్సయ్యావ్.

    పక్క ముఖ్యమంత్రితో లలూచిపడి ఓటుకునోటుకేసు తొక్కేశావ్

    ReplyDelete