Sunday, 30 April 2017

2019 లో ఆంధ్రప్రదేశ్ లో ఎవరు గెలుస్తారు ?

2019 లో ఆంధ్రప్రదేశ్ లో ఎవరు గెలుస్తారు ?

2014 ఎన్నికల్లో జగన్ కి వోటువేసినవారిలో ఎంతమంది జగన్ కి వ్యతిరేకంగా మారారు
అదే ఎన్నికల్లో చంద్రబాబు కూటమికి వోటువేసినవారు ఎంతమంది వీరికి వ్యతిరేకంగా మారారు

ఈరెంటినీ బేరీజువేస్తే
చెప్పొచ్చు 2019 లో గెలుపు ఎవరిదో ?

Wednesday, 26 April 2017

అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపు వద్దు మోడీ గారూ .. ఎందుకంటే ?

అసెంబ్లీ  సీట్ల సంఖ్య పెంపు వద్దు మోడీ గారూ .. ఎందుకంటే ? 

అవినీతిపరులకు సీట్లు ఇవ్వడానికే ఈ డిమాండ్ 
కమలానికి ఓ పది సీట్లు పెంచి ఇదిగో మీకు ఎక్కువ ఇచ్చాం కదా అని చెప్పడానికి 
పార్టీల్లోకి లాక్కున్నవాళ్లను చల్లబరచడానికి 

ఈ డిమాండ్ వస్తున్నది 

మోదీగారూ జాగర్త ... 

పాడైపోయిన చీపురు

దేశవ్యాప్తంగా కమలవికాసానికి
హస్తిన ఇకపై తోడు పలకనుంది
ఊడ్చేస్తాం అంటూ హడావుడి చేసిన చీపురు
ఊడ్చకుండానే పుచ్చ్చిపోయింది

ఇక కమలవికాసం జరగాల్సింది దక్షిణాదినే
తమిళ, తెలుగు ప్రజలు ఆలోచించే రోజులు
ఎంతో దూరంలో లేవు అనిపిస్తుంది

అవినీతిపరులు దండిగా దండుకుంటున్న ఈ రాష్ట్రాల్లో
ఇక ముందు రానున్నవి మంచి రోజులు


Sunday, 23 April 2017

Who is Pappu in Andhra Pradesh? Who is Pappu in India?

ఈ ప్రశ్నలకు సమాధానాలు  కావాలా ?

ఇంకెందుకు ఆలస్యం గూగుల్ లో వెతికితే సరి !

Monday, 3 April 2017

అమరావతి లో పంచిన ‘అమాత్యపదవీ’ పచ్చడి - 3


ఉగాది పచ్చడి  లో  తీపి తగిలిందో ఏమో మన బాబు గారికి 
తిన్న నాలుగు రోజుల్లోనే..  ఇక ముందు ముందు నాకు ఎదురు ఉండదని ... 
పచ్చ చానల్స్ లో జగన్ పై సూట్కేసు కంపెనీలు అంటూ విషప్రచారం కక్కించి 
తన కొడుక్కి పట్టాభిషేకానికి ముహూర్తం పెట్టేసారు 


ఉగాది పచ్చడి  లో  తీపి తగిలిందో ఏమో మన బాబు గారికి 
కూలిపోతున్న దశల్లో కూడా పార్టీకి దన్నుగా నిలిచిన  "స్తంభాల్ని " కూలద్రోసి 
నమ్ముకున్న సేవకులను నట్టేట ముంచి 
శత్రు సైనికులకు మంత్రి పదవులు కట్టబెట్టేసారు ... 


ఉగాది పచ్చడి  లో  తీపి తగిలిందో ఏమో మన బాబు గారికి 
జగన్ ని తిట్టినవాళ్లు  మళ్ళీ ఆ పార్టీ ముఖం కూడా చూడలేరని 
కుక్కిన పేలుల్లా  పడి  ఉంటారని 
బూతులు తిట్టించి కట్టిపడేసుకున్నారు 


ఉగాది పచ్చడి  లో  తీపి తగిలిందో ఏమో మన బాబు గారికి 
2019 ఎన్నికల సైన్యాన్ని రెడీ చేశారు 
తన సైన్యం బలహీనమైనదని తెలుసుకొని 
శత్రుసైన్యాలను శత్రు మంత్రులతో ఎదుర్కోడానికి సిద్దమైనారు 

జై చంద్రభాబు .. జై లోకేష్ .. జై దేవాన్ష్ 


Sunday, 2 April 2017

బాబు ఎన్నికల సైన్యం అదిరింది

చంద్రబాబు మంత్రివర్గాన్ని విస్తరించారు ..
వైసిపి కి సముచితస్థానం ఇచ్చారు ..
2019 ఎన్నికలకు సన్నద్ధమైనారు..

ఇక 2019 లో వైసిపి విజయానికి తనవంతు సహకారం అందించారు 

జగన్ ని బూతులు తిడితే పదవులు రావు : బాబు

శాసనసభ్యులు అనిత, బోండా ఉమా, చింతమనేని , జెసి ప్రభాకర్ తెలుసుకోవాల్సిన నీతి ...

జగన్ ని తిట్టిన  వాళ్లకు చంద్రబాబు పదవులు అస్సలు ఇవ్వరు...