ఉగాది పచ్చడి లో తీపి తగిలిందో ఏమో మన బాబు గారికి
తిన్న నాలుగు రోజుల్లోనే.. ఇక ముందు ముందు నాకు ఎదురు ఉండదని ...
పచ్చ చానల్స్ లో జగన్ పై సూట్కేసు కంపెనీలు అంటూ విషప్రచారం కక్కించి
తన కొడుక్కి పట్టాభిషేకానికి ముహూర్తం పెట్టేసారు
ఉగాది పచ్చడి లో తీపి తగిలిందో ఏమో మన బాబు గారికి
కూలిపోతున్న దశల్లో కూడా పార్టీకి దన్నుగా నిలిచిన "స్తంభాల్ని " కూలద్రోసి
నమ్ముకున్న సేవకులను నట్టేట ముంచి
శత్రు సైనికులకు మంత్రి పదవులు కట్టబెట్టేసారు ...
ఉగాది పచ్చడి లో తీపి తగిలిందో ఏమో మన బాబు గారికి
జగన్ ని తిట్టినవాళ్లు మళ్ళీ ఆ పార్టీ ముఖం కూడా చూడలేరని
కుక్కిన పేలుల్లా పడి ఉంటారని
బూతులు తిట్టించి కట్టిపడేసుకున్నారు
ఉగాది పచ్చడి లో తీపి తగిలిందో ఏమో మన బాబు గారికి
2019 ఎన్నికల సైన్యాన్ని రెడీ చేశారు
తన సైన్యం బలహీనమైనదని తెలుసుకొని
శత్రుసైన్యాలను శత్రు మంత్రులతో ఎదుర్కోడానికి సిద్దమైనారు
జై చంద్రభాబు .. జై లోకేష్ .. జై దేవాన్ష్
జై దేవాన్ష్
ReplyDelete