Tuesday, 30 May 2023

సంక్షేమాంధ్ర ప్రదేశ్ .... ఇక జగన్ వంతు ... ఎటుపోతుంది రాష్ట్రం

 ఇప్పటికే ఆంధ్రా ప్రజల్ని బద్దకస్తుల్ని చేసి పోషిస్తున్న ప్రభుత్వం ..

ఈ దారిలో వెళితే తప్ప ఎన్నికలలో గెలవలేము అని తెలుగు దేశం 

ఇప్పటి పధకాలకు మూడు రెట్లు ఎక్కువ హామీలు ఇచ్చిన చంద్రబాబు 

మరి జగన్ ఊరుకుంటాడా ... మరో ఆరు రెట్లు ఎక్కువ హామీలు ఇస్తాడు 


ఇక పన్నులు చెల్లిస్తున్న వారికి, సంపన్నులకు భారం పెరగనుంది 

ఇక ఇంట్లో కుర్చుని తినొచ్చు


దేశాన్ని నాశనం చేసే ఇలాంటి రాజకీయాలు ఎలా రూపుమాపాలి ??


ఇప్పుడు బిజెపి సంక్షేమం లేని మేనిఫెస్టోతో ముందుకు రావాలి 

 

లేదంటే

రాష్ట్త్రం అప్పుల కుప్ప కానుంది ...

Monday, 29 May 2023

చంద్రబాబు నైజం - నిజం

 చంద్రబాబుని ఆరాధించే వాళ్ళు 

వ్యతిరేకిన్చేవాళ్ళు 

తటస్తులు ...


ఎవరైనా ...

ఒక్క మూడు నెలలు ప్రతీరోజు చంద్రబాబు చేసే పనులు.. ఆడే మాటలు చూస్తె తప్పక ఆయనను అసహ్యించుకుంటారు ..

ఇది నిజం ...ఒక్కసారి ప్రయత్నించండి

టిడిపి మేనిఫెస్టో - మేడిపండు - మరో మోసానికి శ్రీకారం

 ప్రజల మనసులు దోచుకోవాలంటే ఇవ్వాల్సింది "నెరవేర్చలేని" హామీలు కాదు 

చేసిన తప్పులు ఒప్పుకోవడం 

కపట రాజకీయాలు ఆపడం 


ఒక నమ్మలేనివాడు ఇచ్చే వాగ్దానాలు నమ్మేంత అమాయకులు కాదు జనాలు .

Thursday, 25 May 2023

ABN, TV5 ఒకటే అనడానికి సాక్ష్యం ఇదిగో

 ABN, TV5 చానల్స్ తెలుగుదేశం చానల్స్ అనే విషయం అందరికి తెలిసిందే .. అయితే రెండు చానల్స్కి గ్రాఫిక్ డిజైన్ ఒక దగ్గరే తయారు అవుతుంది అని తెలిపే ఇమేజ్ చూడండి. 


నిన్న యూట్యూబ్ లో పెట్టిన ఇమేజ్ చూడండి .