నాడు సంవత్సరానికి 12 గ్యాస్ సిలిండర్లు 100 సబ్సిడీతో ఇస్తాను అన్నావ్ ... నేడు ఉచితం అంటున్నావ్ ... నీ మాటలు ఎవరు నమ్మాలి బాబూ
టిఆర్ఎస్ నాయకులు ఎపిని ఎందుకు చిన్నచూపు చూస్తారో తెలుసా?
నిజానికి సంక్షేమ కార్యక్రమాలలో, ప్రజా పాలనలో, ప్రజాస్వామ్య విలువలలో తెలంగాణా కన్నా ఆంధ్రప్రదేశ్ ముందే ఉంది.
ఒకవైపు తెలంగాణా ప్రజలు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన అభివృద్ధి, సంక్షేమ వార్తలు మీడియా ద్వారా వింటూనే ఉన్నారు.
వారు తమ మనస్సులో తమకి కూడా ఇలాంటి అభివృద్ధి అందితే బాగుండును అనిఅనుకుంటున్నారు అని ముందే పసిగట్టిన తెలంగాణా ప్రభుత్వం తమ విధానాలను మార్చుకోలేక, ఎక్కడ తమకి వ్యతిరేకత వస్తుందో అని ముందే ఆంధ్రా ప్రభుత్వం మీద బురద జల్లుతూ ..
ఆంధ్ర అధిగతిలో పోతుంది అని, ఇక్కడ అభివృద్ధి శూన్యం అంటూ ముందే పల్లవి అందుకుంటూ ఉన్నారు
ఇక ఎన్నికలు సమీపించేకొద్దీ వీరి ఏడుపులు పెదబోబ్బలుగా మారడం ఖాయం..