Saturday 6 July 2024

నా అభిమాని ఆక్రందన .. ఇదిగో వచ్చేశా ...

 

నిన్న పై టపా చూసా .. 

నిజానికి నేను ఎన్నికలకు చాలా రోజుల ముందే పోస్టులు పెట్టడం ఆపేశాను 

వ్యక్తిగత కారణాలకు తోడు ఎన్నికల హడావిడిలో అందరూ ఉన్నారు కదా ఎవరు గెలిస్తే నాకు ఏమిటి .. చూద్దాం ప్రజల నాడి ఎలా ఉందో అని గమ్మున కూర్చున్నా 

 నేను జగన్ అభిమానిని అని బ్రమించే వాళ్ళు క్రింది పోస్టులు చూడండి 

జగన్ కు రాజకీయాలు అవసరమా ? 

గడప గడపకి ఎటాచ్మెంట్లు 

'సాక్షి' పేపరోళ్లకు సాక్ష్యాలేదొరకవా ? 

గాలివార్తలతో కోట్లు సంపాదిస్తున్న టీవీ9 

జగన్ ను నిర్దోషిగా ప్రకటిస్తాను ... బాబును దోషిగా ప్రచారం చేస్తాను

 

 ====================

 

ఇప్పుడు నాకు ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశం వచ్చింది .. 

నాకు ప్రతిపక్ష పాత్ర అంటే ఎక్కువ ఇష్టం .. 

రాబోయే ఐదు సంవత్సరాలూ చాకిరేవు 3.0 చూడడానికి రెడీనా ..

6 comments:

  1. Good. Welcome back. Let the criticism be issue based. Not personal. Appreciate good work and criticize bad deeds.

    ReplyDelete
  2. welcome. expecting good posts

    ReplyDelete
  3. Fight against NDA and modi also

    ReplyDelete
  4. ఇతను నకిలీ చాకిరేవు కదా!
    అసలు సిసలు చాకిరేవు బ్లాగర్ ఏమయ్యాడు?

    ReplyDelete
    Replies
    1. నా పేరుని అటూ ఇటూ మార్చి పెట్టుకున్న నువ్వు నకిలీవే కదా

      Delete
    2. హ హ. బాగా చెప్పారు.

      Delete