Sunday 7 July 2024

బూతుల నాయకులూ జాగ్రత్త .. మారకపోతే కనుమరుగు అవుతారు


 ఆనాడు వైసీపీలో ఉన్న బూతుల నాయకులు ఎలా కనుమరుగు అయ్యారో చూశాం 

ఈరోజు అదే బాటలో నడుస్తున్న టిడిపి నాయకులు తెలుసుకోవాలి 

ఇదేనా ఆంధ్రా సంస్కృతి .. 

తెలుగుదేశం అని పేరు పెట్టుకున్న మీరు "తెలుగువారి గౌరవం" పెంచండి 

అధికారంలోకి వచ్చిన నెల రోజులకే కళ్ళు నెత్తికి ఎక్కి ప్రవర్తిస్తున్న టిడీపీ నాయకులను జనాలు ఛీ అంటున్నారు అని తెలుసా ..


3 comments:

  1. అయిదేళ్ళు అంత చండాలం భరించిన జనాలకు నెలరోజులు పెద్ద విషయం కాదులేప్పా. ఇంతకీ ఆ ఛీ కొట్టిన యవారం తాలూకూ లింక్ కాస్త షేర్ చెయ్యప్పా చాకిరేవప్పా

    ReplyDelete
  2. Surprisingly even RK has raised these issues in weekend comment. Social media supporters of political
    parties are behaving like zombies.

    ReplyDelete
    Replies
    1. Yes. R-Zombies and K-Zombies.

      Delete