Wednesday, 27 July 2016

బీజేపీని ముంచాలనే ప్రత్యేకహోదా వద్దన్నారా ?

నిజానికి ప్రత్యేక హోదాకు బీజేపీ కట్టుబడినా
హోదా ఇస్తే దానివల్లనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని
తన గుర్తింపు రాదనీ
ఆ వెసులుబాట్లు కరెంటు, ఇతర సౌకార్యాల రూపంలో పొందుతూ
అభివృద్ధిలో తనకు మాత్రమే పేరు వచ్చేలా
వ్యవహరిస్తున్న బాబుగారి
ఉచ్చులో పడితే బీజేపీ చిక్కుల్లో పడడం ఖాయం !

1 comment:

  1. ప్రత్యెక హోదా ఇస్తే రాష్ట్రం అంతా పెద్దుబడులు వస్తాయి.. ముఖ్యంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర . అలా రావడం బాబుకు ఇష్టం లేదు .కేవలం అమరావతికే రావాలని ఆయన అలా చేస్తున్నారు .
    మీరన్నట్లు బిజేపీ స్వతంత్రంగా వ్యవహరిస్తే మేలు .. బాబు లోగుట్టుని బయట పెట్టి

    ReplyDelete