Tuesday 15 November 2016

ఈయన దగ్గర అసలు నోట్లే లేవట


పెద్ద నోట్లు రద్దుచేయమని ఏనాడో చెప్పిన ఈయన
అప్పటికే సింగపూరుకు, స్విస్ బ్యాంకుకు  సరుకుని తరలించారని
జనాలు చెవులు కొరుక్కున్నా
అనుచర డర్టీ ఫెల్లోస్ తమకి మాట మాత్రం చెప్పలేదని ఫీల్ అవుతున్నారట
ఢీ  అంటే ఢీ అనేవాడే మోడీ అని తెలియని వీళ్లు
తమ నాయకుడి అసలు బండా(గా)రం ఎక్కడ బయట పడుతుందో అని
కంగారు పడుతున్నారట

2 comments:

  1. మాయల మరాఠీ మోడీ.. ప్రచార వ్యామోహంతో చంద్రబాబు..
    దేశంలో నల్లధనం నిరోధించే ప్రక్రియలో భాగంగా ఒక పెద్ద చారిత్రాత్మక ఘట్టానికి ప్రధాని మోదీ తెర తీశారు. సాధారణ మన్ కీ బాత్ లాగా మొదలేసిన మోదీ ప్రసంగం దేశంలో ఒక పెనుభూకంపం సృష్టించబోతుందని చాలా మంది ఊహించలేకపోయారు. 500, 1000 రూపాయల నోట్లను ఉన్నపాటున నిషేధించి వాటి స్థానే కొత్త వాటిని ప్రవేశపెడుతున్నామన్న ప్రకటన దేశాన్ని ఒక్క కుదుపు కుదిపింది.
    అయితే అందరూ ఊహిస్తున్నట్లు ఇది ఎవరికీ తెలియకుండా ఒక ప్రణాలిక ప్రకారం అక్రమార్కులు ఏ విధంగానూ తప్పించుకోకుండా జరిగిందా లేక తెరవెనుక వేరే కోణం ఉందా అన్నది ఈ సందర్భంలో జరిగిన కొన్ని ఉదంతాల ద్వారా పారదర్శకంగా విశ్లేషిద్దాం.
    https://l.facebook.com/l.php?u=https%3A%2F%2Fyuddham.wordpress.com%2F2016%2F11%2F09%2F%25E0%25B0%25AE%25E0%25B0%25BE%25E0%25B0%25AF%25E0%25B0%25B2-%25E0%25B0%25AE%25E0%25B0%25B0%25E0%25B0%25BE%25E0%25B0%25A0%25E0%25B1%2580-%25E0%25B0%25AE%25E0%25B1%258B%25E0%25B0%25A1%25E0%25B1%2580-%25E0%25B0%25AA%25E0%25B1%258D%25E0%25B0%25B0%25E0%25B0%259A%25E0%25B0%25BE%25E0%25B0%25B0-%25E0%25B0%25B5%25E0%25B1%258D%2F&h=5AQFH025d

    ReplyDelete
  2. https://l.facebook.com/l.php?u=https%3A%2F%2Fyuddham.wordpress.com%2F2016%2F11%2F09%2F%25E0%25B0%25AE%25E0%25B0%25BE%25E0%25B0%25AF%25E0%25B0%25B2-%25E0%25B0%25AE%25E0%25B0%25B0%25E0%25B0%25BE%25E0%25B0%25A0%25E0%25B1%2580-%25E0%25B0%25AE%25E0%25B1%258B%25E0%25B0%25A1%25E0%25B1%2580-%25E0%25B0%25AA%25E0%25B1%258D%25E0%25B0%25B0%25E0%25B0%259A%25E0%25B0%25BE%25E0%25B0%25B0-%25E0%25B0%25B5%25E0%25B1%258D%2F&h=5AQFH025d

    ReplyDelete