గుజరాత్ లో బీజేపీ గెలిచి ఏం చెప్పింది ?
ఎటువంటి ఆటుపోట్లనైనా ఎదుర్కొని గెలవగలమని
ప్రభుత్వ వ్యతిరేకతను కూడా అనుకూలంగా మార్చుకోగలమని
మత పరంగా విభజన చేస్తే ఓట్లు సాధించవచ్చని
పాకిస్తాన్ పట్ల ద్వేషాన్ని కూడా ఓట్లగా మార్చుకోవచ్చని
గుజరాత్ లో ఓడి కాంగ్రెస్ ఏం చెప్పింది ?
22 సంవత్సరాలు అధికారానికి దూరంగా ఉండికూడా పార్టీ కనుమరుగు కాలేదని
కులపరంగా విభజిస్తే అంత ఉపయోగం లేదని
రాహుల్ పప్పు కాదు అని

కులాలుగా విభజించి పాలితులుకావచ్చనే భారతరాజకీయాలను పక్కనబెట్టి దేశసమగ్రతకోసం ఓట్లు వేసే మనస్తత్వం పెరుగుతున్నదని స్పష్టం అవుతుంది.
ReplyDelete