నాలుగేళ్లవుతుంది ...
అమరావతి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది
ఇక్క ఇటుక ముక్క పేర్చలేదు .
మీరు కట్టాల్సిన రాజధాని కట్టలేదు
మీకు పోలవరం కావాలా ?
ఎందుకు ?
భూములపేరుతో అస్మదీయులకు అంటా అందిందా ?
ఇక ముట్టాల్సింది పోలవరం ముదుపులేనా ?
వచ్చే ఎన్నికల్లో పంచడానికి ఎన్ని కోట్లు కావాలో లెక్కల్లో ఉన్నారా ?
అమరావతి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది
ఇక్క ఇటుక ముక్క పేర్చలేదు .
మీరు కట్టాల్సిన రాజధాని కట్టలేదు
మీకు పోలవరం కావాలా ?
ఎందుకు ?
భూములపేరుతో అస్మదీయులకు అంటా అందిందా ?
ఇక ముట్టాల్సింది పోలవరం ముదుపులేనా ?
వచ్చే ఎన్నికల్లో పంచడానికి ఎన్ని కోట్లు కావాలో లెక్కల్లో ఉన్నారా ?
బాగా చెప్పావు బయ్యా. ఇంకో చాకిరేవు అనే కులపిచ్చి బ్లాగు రోజూ విషం కక్కుతాడు. దానికి దీటుగా నువ్వు రాయాలి అయితే అలాంటి గుడ్డిగా కులపిచ్చితో రాయవద్దు.
ReplyDelete