Sunday, 6 January 2019

తల్లి కాంగ్రెస్ - పిల్ల కాంగ్రెస్

నాడు వైసీపీని పిల్ల కాంగ్రెస్ అంటూ
గేలి చేసావు
ఇప్పుడు ..
ఆ కాంగ్రెస్ నుంచి పుట్టిన నీవే
ఎన్టీయార్ పెట్టిన పార్టీని
కాంగ్రెస్కు దత్తత ఇస్తున్నావు

ఇకపై నీదే కదా పిల్ల కాంగ్రెస్ పార్టీ

2 comments:

  1. చాకిరేవు బ్లాగు హాక్ ఐందా ఏమిటి??

    ReplyDelete
  2. My mistake. I took this as "chakirevu"

    ReplyDelete