అస్సలు పట్టించుకోని రోడ్లు
ఇప్పుడు ఎన్నికల ఖర్చులకోసం
ముస్తాబవుతున్నాయ్
ఇంతవరకూ బూజు దులపని ఫైళ్ళు
వోటర్లను మరోసారి మోసం చేసేందుకు
పరుగులు పెడుతున్నాయ్
ఇంతవరకూ ఆచరణకు నోచుకోని హామీలు
ఇప్పుడు కాగితాలపై ఇచ్చేసాం అని చూపిస్తున్నాయ్
మరోసారి ప్రజలను మోసగించడానికి
పచ్చాచోక్కాలకు ఇస్త్రీ చేస్తున్నారు
మరో నాలుగేళ్ళు తలపై ఎక్కడానికి
ఇప్పుడు బంగారు కిరీటాలు పెడుతున్నారు
నాణ్యత లేకుండా వేస్తున్న రోడ్లు మళ్ళీ ఎన్నికలు అయ్యేనాటికి పాడైపోవడం ఖాయం
ప్రతీ వందరూపాయలకేటాయింపులోకేవలం పది రూపాయలేఖర్చు .. మిగతాది ఎన్నికల్లో పంచడానికి పర్సులోకి ...

ఆనాడు మీరు చెప్పింది నిజమైంది .. నువ్వు గ్రేట్ సామీ
ReplyDelete