Friday, 15 November 2019

ఇసుకను మింగేసిన "పచ్చ కప్ప"

వెబ్సైట్ ను హాక్ చేసి ఇసుక కొరతను కూడా సృష్టించవచ్చు అని నిరూపించిన ఈ ఐడియాకి జోహార్లు
అధికారం పోయినా తన సాంకేతికతను చూపడంలో మాత్రం చిన బాబుగారు ఎక్కడా తగ్గడంలేదు
బ్లూ ఫ్రాగ్ ... ఇది పచ్చ కప్ప

Thursday, 7 November 2019

"ఆంగ్ల" ప్రదేశ్

 ఒకవైపు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తెలుగు మీడియం స్కూళ్లను
నడిపిస్తుంటే
రాయలేలిన సీమలో తెలుగు భాషకు ఈ దుస్థితి
 తెలుగు మీడియంకు మంగళం పలికి
ఆంగ్ల ప్రదేశ్ గా మార్చడానికి స్కెచ్ వేస్తున్నారా

Wednesday, 6 November 2019

గుజరాతీ భాషకు దక్కిన జాతీయ గౌరవం

2014 లో మోడీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చాక ప్రతిష్టాత్మక NEET లో ఇంగ్లీష్ , హిందీ ప్రశ్నలతో పాటూ ఉర్దూ, గుజరాతీ, మరాఠీ భాషలను కలిపింది .
ఆతర్వాత 2016లో మారాఠీ , ఉర్దూ భాషలను తొలగించింది . ఇప్పుడు హిందీ, ఇంగ్లీష్ బాషల సరసన గుజరాతీ మాత్రమే ఉంది.
దీని భావమేమి తిరుమలేశా?
గుజరాతీని డైరెక్టు  గా కలపకుండా ఇలా ఎందుకు చేసినట్టో ??

 రేపటిరోజున తెలుగు, గుజరాతీ , మరో భాషలను జాతీయ భాషలుగా చేసి .. ఆనక గుజరాతీని ఉంచి  మిగతావాటిని తీసినా తీయొచ్చు


జగన్ PPA సమీక్షలూ .. మోడీ FTA సమీక్షలూ

 గత ప్రభుత్వం కుదుర్చుకున్న భారత వ్యతిరేక FTA లను సమీక్షిస్తున్నాం అని చెప్పిన

మోడీ గారికి ఇప్పుడు అర్ధమై ఉంటుంది
జగన్ రాష్ట్ర ప్రయోజనాల కోసం PPA లను ఎందుకు పునఃసమీక్షిస్తున్నారో