Wednesday, 6 November 2019

జగన్ PPA సమీక్షలూ .. మోడీ FTA సమీక్షలూ

 గత ప్రభుత్వం కుదుర్చుకున్న భారత వ్యతిరేక FTA లను సమీక్షిస్తున్నాం అని చెప్పిన

మోడీ గారికి ఇప్పుడు అర్ధమై ఉంటుంది
జగన్ రాష్ట్ర ప్రయోజనాల కోసం PPA లను ఎందుకు పునఃసమీక్షిస్తున్నారో

1 comment:

  1. యోగీ ఆదిత్యనాథ్ యూపీ బీజేపీ ప్రభుత్వం సైతం PPA పునఃసమీక్షణ మొదలు పెట్టింది. మోడీతో సహా బీజేపీ అగ్రనాయకులు ఎవరికీ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన మీద PPA రివ్యూల మీద అభ్యంతరాలు లేవు. అఫ్కోర్స్ ఇది కేంద్రపరిధిలో లేని అంశం.

    ReplyDelete