2014 లో మోడీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చాక ప్రతిష్టాత్మక NEET లో ఇంగ్లీష్ , హిందీ ప్రశ్నలతో పాటూ ఉర్దూ, గుజరాతీ, మరాఠీ భాషలను కలిపింది .
ఆతర్వాత 2016లో మారాఠీ , ఉర్దూ భాషలను తొలగించింది . ఇప్పుడు హిందీ, ఇంగ్లీష్ బాషల సరసన గుజరాతీ మాత్రమే ఉంది.
దీని భావమేమి తిరుమలేశా?
గుజరాతీని డైరెక్టు గా కలపకుండా ఇలా ఎందుకు చేసినట్టో ??
రేపటిరోజున తెలుగు, గుజరాతీ , మరో భాషలను జాతీయ భాషలుగా చేసి .. ఆనక గుజరాతీని ఉంచి మిగతావాటిని తీసినా తీయొచ్చు

ప్రధాని మారితే గుజరాతీ ప్రభా మారుతుంది వెండి.
ReplyDelete